ap-dsc-2018-notification-syllabus-vacancies-online-application

ap-dsc-2018-notification-syllabus-vacancies-online-application

ANDHRA PRADESH DSC-2018 TET CUM TRT TEACHERS JOBS NOTIFICATION, SYLLABUS, VACANCIES, ONLINE PAYMENT AND ONLINE APPLICATION.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ప్రభుత్వ, జడ్పీ, ఎంపీ, పురపాలిక, గిరిజన, బీసీ సంక్షేమశాఖ, ఆదర్శ పాఠశాలల పోస్టులు మొత్తం కలిపి 7,729 భర్తీ చేయనున్నారు.

వివ‌రాలు…

పోస్టు-ఖాళీలు:

 స్కూల్ అసిస్టెంట్

భాషా పండితులు

పీజీటీ.

అర్హ‌త‌లు: 

పోస్టుల‌ను బ‌ట్టి ఇంట‌ర్‌, బ్యాచిల‌ర్ డిగ్రీ, పీజీ, డీఈడీ/ డీఈఎల్ఈడీ, బీఈడీ/ బీఈఎల్ఈడీ, బీపీఈడీ/ ఎంపీఈడీ, పండిట్ ట్రెయినింగ్, టెట్‌ త‌దిత‌రాల్లో ఉత్తీర్ణ‌త‌.




వ‌య‌సు: 44 ఏళ్లు మించ‌కూడ‌దు.

ఎంపిక‌: 

ఆన్‌లైన్ టెస్ట్‌, ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500.

ఫీజు చెల్లింపు తేదీలు: 2018 నవంబరు 1 నుంచి 15 వరకు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ తేది: 01.11.2018.

చివ‌రితేది: 16.11.2018. 

ప‌రీక్షా కేంద్రాలకు ఐచ్ఛికాలు: 

నవంబరు 19 నుంచి 24 వరకు ఇచ్చుకోవచ్చు.



ఆన్‌లైన్‌ పరీక్షాల తేదీలు:

స్కూల్ అసిస్టెంట్లు భాషేతర: 2018 డిసెంబరు 6, 10. 
స్కూల్‌ అసిస్టెంట్లు భాషలు: 2018 డిసెంబరు 11. 
పోస్టు గ్రాడ్యుయేట్‌ ఉపాధ్యాయులు: 2018 డిసెంబరు 12, 13.
ట్రెయినింగ్‌ గ్రాడ్యుయేట్‌ ఉపాధ్యాయ, ప్రిన్సిపల్‌: 2018 డిసెంబరు 14, 26. 
పీఈటీ, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్, డ్రాయిండ్‌: 2018 డిసెంబరు 17. 
భాషాపండితులు: 2018 డిసెంబరు 27.
ఎస్జీటీ: 2018 డిసెంబరు 28 నుంచి 2019 జనవరి 2 వరకు.

DSC-2018 ONLINE APPLICATION CLICK HERE

ఇవి గుర్తుంచుకోండి 
రాత పరీక్ష – కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష 
పరీక్ష ఫీజు – రూ.500 
1/11/2018 నుంచి 15/11/2018లోపు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. 
ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పణ చివరితేదీ – 16/11/2018

పరీక్ష షెడ్యూల్‌ 
ఎస్‌ఏ నాన్‌ లాంగ్వేజ్‌ – 6/12/2018, 10/12/2018 (2 రోజులు) 
ఎస్‌ఏ (లాంగ్వేజ్‌) – 11/12/2018 
పీఈటీ, మ్యూజిక్‌, క్రాఫ్ట్ట్‌, ఆర్ట్‌, డ్రాయింగ్‌ – 17/12/2018 
లాంగ్వేజ్‌ పండిట్స్‌ (ఆల్‌) – 27/12/2018 
ఎస్జీటీ – 28/12/2018 నుంచి 02/1/2019 వరకు (6 రోజులు) 
పీజీటీ- 12/12/2018, 13/12/2018, 
ప్రిన్సిపల్‌, టీజీటీ- 14/12/2018, 26/12/2018

MODEL PAPERS FROM DSC-1994 TO DSC-2015 FOR SGTs CLICK HERE

DISTRICT WISE  & COMMUNITY WISE VACANCIES  CLICK HERE (GOVT, ZP, MPP SCHOOLS)

DISTRICT WISE & COMMUNITY WISE VACANCIES CLICK HERE ( MUNICIPAL SCHOOL)




DSC-2018 SCHEDULE CLICK HERE

ALL SUBJECTS SYLLABUS CLICK HERE

ONLINE APPLICATION  WEBSITE CLICK HERE

error: Content is protected !!