ap-model-school-6th-class-admission-test-2018-19

ap-model-school-6th-class-admission-test-2018-19

ఆదర్శ’ పాఠశాలలోఆరో తరగతి ప్రవేశాలకు వేళాయె..!*

*గ్రామీణ విద్యార్థులకు పెద్దపీట*

*అర్హతలు ఇవే*

*దరఖాస్తులు చేసే విద్యార్థులు ప్రస్తుతం ఐదో తరగతి చదువుతుండాలి. ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివే వారే అర్హులు.*

*ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ*

*ఈ నెల 10 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.*

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

*ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తుకు గడువు ఉంది.*

 *ఆన్‌లైన్‌ చేసిన తర్వాత ప్రతిని సంబంధిత పాఠశాలలో ఇవ్వాల్సి ఉంది.*

 *మార్చి 31న ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.*

 *ఏప్రిల్‌ 11న ప్రతిభావంతుల జాబితా విడుదల, 15న ధ్రువ పత్రాల పరిశీలన, 17 నుంచి 19 వరకు కౌన్సెలింగ్‌ ఉంటుంది.*

*ఏప్రిల్‌ 22న అర్హులైన విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామని కమిషనరు నుంచి ఆదేశాలు అందాయి.*

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
error: Content is protected !!