ap-state-best-teacher-award-2018-online-application-guidelines

ap-state-best-teacher-award-2018-online-application-guidelines

 

State Awards to the teachers in AP for the year 2018-subission of proposals by District Selection Committe,Complete guidelines Rc.126,Dt.17/7/18*

రాష్ట్ర ఉత్త‌మ‌ ఉపాధ్యాయ పురస్కారాల ద‌ర‌ఖాస్తుల‌కు ఆహ్వానం

పాఠ‌శాల విద్యా క‌మీష‌న‌ర్ సంధ్యారాణి

 జూలై  31 వ‌ర‌కు  ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం

                రాష్ట్ర ఉత్త‌మ ఉపాధ్యాయ పుర‌స్కారాలు-2018 కోసం ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నామ‌ని, ఈనెల 31 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని   పాఠ‌శాల విద్యా క‌మీష‌న‌ర్ కె.సంధ్యారాణి తెలిపారు. 

          ఈ అవ‌కాశాన్ని వినియోగించుకొని ఎక్కువ శాతం ఉపాధ్యాయులు పుర‌స్కారాలకు ద‌ర‌ఖాస్తు చేయాల‌ని  తెలిపారు.  ఈ మేర‌కు క‌మీష‌న‌ర్ మంగ‌ళ‌వారం పత్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.  జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పుర‌స్కారాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న విధానం మాదిరిగానే రాష్ట్రంలోనూ ఆన్ లైన్ లో ప్ర‌తిపాద‌న‌లు పంపించుకునేలా కొత్త విధానాన్ని రూపొందించామ‌ని చెప్పారు. 

          తాము సాధించిన విజ‌యాలు, వాటి ప్ర‌భావం, ఇత‌ర అంశాలు పూర్తి స్థాయిలో ద‌ర‌ఖాస్తుకు జ‌త చేయాల‌ని ఉపాధ్యాయుల‌కు సూచించారు. 

       జూలై 31 అర్ధ‌రాత్రి వ‌ర‌కు గ‌డువు వుంటుంద‌ని, www.cse.gov.in వెబ్ సైట్   లో టీచ‌ర్స్ కార్న‌ర్ లోకి  వెళ్లి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని పాఠ‌శాల విద్యా క‌మీష‌న‌ర్ కె.సంధ్య‌రాణి స్ప‌ష్టం చేశారు.




ONLINE  MODEL APPLICATION FOR AP BEST TEACHERS AWARD CLICK HERE

ONLINE APPLICATION CLICK HERE

PROCEEDINGS OF AP CSE, AMARAVATHI CLICK HERE

CRITERIA OF BEST TEACHERS GUIDELINES CLICK HERE

error: Content is protected !!