assistant-technology-mangers-chittoor-agriculture-department

assistant-technology-mangers-chittoor-agriculture-department

ATMA Chittoor Notification 2018. Agriculture Technology Management Agency (ATMA), Chittoor released notification for the recruitment of Assistant Technology Manager posts on contract basis.

చిత్తూరులోని వ్యవ‌సాయ సాంకేతిక యాజ‌మాన్య సంస్థ (ఆత్మ‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న అసిస్టెంట్ టెక్నాల‌జీ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు
అసిస్టెంట్ టెక్నాల‌జీ మేనేజ‌ర్‌
మొత్తం పోస్టుల సంఖ్య‌: 07
అర్హ‌త‌: అగ్రిక‌ల్చ‌ర్/ హార్టిక‌ల్చ‌ర్/ వెట‌ర్న‌రీ సైన్స్/ ఫిష‌రీస్/ అగ్రి మార్కెటింగ్/ అగ్రి ఎక‌నామిక్స్‌లో గ్రాడ్యుయేష‌న్/ పీజీ ఉత్తీర్ణ‌త లేదా వ్య‌వ‌సాయ అనుబంధ రంగాల్లో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం, ఒక సంవ‌త్స‌రం ప‌ని అనుభ‌వం ఉన్న‌వారికి ప్రాధాన్యం ఇవ్వ‌నున్నారు.
వ‌య‌సు01.07.2018 నాటికి 18-40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
జీతం: నెల‌కు రూ.15,000.
ద‌ర‌ఖాస్తు విధానంఆఫ్‌లైన్.
చివ‌రితేది15.08.2018
చిరునామా: ప‌థక సంచాల‌కులు, ఆత్మ‌, చిత్తూరు వారి కార్యాల‌యం, అగ్రిక‌ల్చ‌ర్ బిల్డింగ్, పీవీకేఎన్ డిగ్రీ కాలేజీ వెనుక‌వైపు, గ్రీమ్స్ పేట‌, చిత్తూరు-5175002.

ATMA Chittoor Notification 2018. Agriculture Technology Management Agency (ATMA), Chittoor released notification for the recruitment of Assistant Technology Manager posts on contract basis.

Qualification: Diploma/ Bachelor Degree/ PG (Agriculture/ Horticulture/ Agri. Economics/ Agri. Marketing)

Age limit: 18 to 40 years as on 01.07.2018.

How to apply:

 Candidates can send their applications along with attested copies of all relevant certificates to following address.

Address: 

The Project Director,

ATMA,

Agriculture Building,

Near PVKN Degree College,

Greems Pet, Chittoor, ANDHRA PRADESH.

Last date for receipt of applications: 15.08.2018.




FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE

APPLICATION FORM CLICK HERE FOR DOWNLOAD

OFFICIAL WEBSITE CLICK HERE

error: Content is protected !!