filling-up-various-vacant-posts-district-project-office-ssa-outsourcing-basis

filling-up-various-vacant-posts-district-project-office-ssa-outsourcing-basis

ఎస్ ఎస్ ఏ లో అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ 

             సర్వ శిక్ష అభియాన్ లో పొరుగు సేవల ద్వారా నియామకం కానున్న పోస్టుల భ్ర్థీ కి అడ్డంకులు తొలగిపోయాయి. ఈ మేరకు బుధవారం విశాఖపట్నంలో పాఠశాల విద్యాశాఖ స్పెషల్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరి ఉత్తర్వులు జరిచేసారు. గతంలో ఈ పోస్టులకు నిరుద్వోగుల నుంచి తీవ్రపోటి  ఉండటంతో దళారులు అక్రమ వసూళ్ళుకు పాల్పడుతున్నారన్న  ఆరోపణల నేపధ్యం లో నియామక ప్రక్రియ నిలిపివేసిన విషయం తెలిసిందే.

         సర్వశిక్ష అభియాన్, కస్తూర్బా గాంధి బాలికా విద్యాలయాలలో పొరుగు సేవల ద్వారా పోస్టుల భర్తీ చేపట్టాలని, నెల రోజుల కాల వ్యవధిలో ఈ ప్రక్రియ జరపాలని తాజాగా పాఠశాల విద్యాశాఖ ఉతర్వులు విడుదల చేసారు.

         ఈ ఉతర్వులు ప్రకారం సిఆర్టి, ఎస్ఓ, తదితర అధ్యాపక పోస్టులకు ఆయా జిల్లాల కలెక్టర్ ల పర్యవేక్షణలో రాత పరిక్ష నిర్వహించిన అనంతరం పోస్టులు భర్తీచేస్తారు. మిగిలిన నాన్ టిచింగ్ పోస్టులు జిల్లాల వారిగా ఆయా ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా ఏజెన్సీలు భర్తీ చేస్తారు. 24 విభాగాలలో పోస్టులు భర్తీ కానున్నాయి.

DISTRICT WISE VACANCIES,

SRIKAKULAM – 207,

VIJAYANAGARAM- 147,

VISAKHAPATNAM – 242,

EAST GODAVARI – 235,

WEST GODAVARI – 97,

KRISHNA – 141

GUNTUR – 221,

PRAKASAM – 76,

NELLURU – 132,

CHITTOOR – 483,

KADAPA – 105,

ANANTHAPURAM – 117,

KARNOOL – 176,

TOTAL POSTS – 2379. 


FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE

QUALIFICATIONS CLICK HERE

PREVIOUS NOTIFICATION DETAILS CLICK HERE

VACANCY POSITION FOR ALL DISTRICT CLICK HERE

error: Content is protected !!