formative-assessment-summetive-assessment-grading-software

formative-assessment-summetive-assessment-grading-software

ఫార్మేటివ్ అస్సేస్మేంట్ పరిక్షలకు మరియు సమ్మేటివ్ పరిక్షలకు ఉపయోగపడు సాప్ట్వేర్ .

మార్కులు టైప్ చేయగానే గ్రేడులు ఆటోమేటిక్ గా వస్తాయి. 

ఈ సాప్ట్వేర్ లో విద్యార్ధుల పేర్లు, మార్కులు టైప్ చేయాలి. గ్రేడులు, పాస్ %, ఉత్తీర్ణుల వివరాలు వస్తాయి. 

ఈ సాఫ్ట్వేర్ అన్ని తరగతుల కు ఉపయోగపడుతుంది .

ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం.

ప్రాథమిక పాఠశాలలో 1నుండి 5వ తరగతి వరకు మార్కులను నమోదు చేయడం మరియు గ్రేడ్లను కోసం సాఫ్ట్వేర్ను తయారు చేయడం జరిగింది.

ఈ సాఫ్ట్ వేర్ లో మనం మార్కులను ఎంటర్ చేయగానే మిగతా గ్రేడింగ్ అంత ఆటోమేటిక్గా కాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది.

అలాగే మనం ఆఫీస్ కి ఇవ్వవలసిన consolidation  రిపోర్టు తరగతుల వారీగా generate అవుతుంది .

దీనితో పాటు మనం CSE వెబ్సైట్లో పిల్లల యొక్క మార్కులను నమోదు చేయడానికి వీలుగా ఆటోమేటిక్ గా మార్కులు CCE ప్రకారం జనరేట్ అవ్వడం జరుగుతుంది. దీన్ని ఉపయోగించి మనం CSE వెబ్సైట్ లో పిల్లల యొక్క మార్కులను సులువుగా నమోదు చేసుకోవచ్చు.*

Click here to Download  CCE 1TO 5TH CLASS software

FORMATIVE ASSESSMENT GRADES SOFTWARE CLICK HERE

SUMMATIVE ASSESSMENT EXAMS GRADES SOFTWARE CLICK HERE

CCE GRADES MARKS SOFTWARE CLICK HERE

SSC RESULTS ABSTRACT SOFTWARE CLICK HERE

error: Content is protected !!