how-to-fill-Unified-District-Information-System-Education-U-DISE-forms

how-to-fill-Unified-District-Information-System-Education-U-DISE-forms

U-dise 2018-19 screen shots for filling the data

All the respected officers, All the HMs, MIS & Data Entry Operators once again congratulations our district got 1st place in submission of U-dise 2017-18 and up dation of child info in 2018-19. Plz continue this tempo for this year also. Our state has given score in this regard.
our state office instructed us through whats app SMS & as per our district officers oral instructions our task is to get the 1st place in submission of U-dise 2018-19 also. As per the finacial norms given by the State office in future for UDISE-2018-19 your remuneration will be paid.




  1. Login cse.ap.gov.in & Click on “school” we get the following screen.

  2. Click on UDISE

  3. LOGIN DETAILS OF SCHOOLS

  4. CLICK ON SCHOOL INFORMATION

  5. CLICK ON A. School Profile-Part-A and “Edit” the form fill the data and confirmation like all.

  6. U-DISE SCHOOL PARTICULARS FILLING INSTRUCTIONS

A. School Profile – Part – A




ఈ విభాగము నందు పాఠశాలకు సంబంధ ంచిన పాాధమిక సమాచారము అనగా పాఠశాల పరేు, చిరునామా, మండలము,అస ంబ్లీ నియోజక వరగము, పారీమ ంటు నియోజక వరగము, ప్దాానోపాదాాయుని సల్ న ంబర్ మరయిు ప్ధామ సహాయకుని స ల్ న ంబర్, పాఠశాలలోని అతి చినన తరగతి, అతి పద ద తరగతి,ఒక్కొకొ తరగతి సక్ష నీ సంఖ్ా , పాఠశాలలో గల మీడియం వివరములు మొదల ైనవి నమోదు చేయాలి.

A1 School Profile – Part – B

ఈ విభాగము పాాధమిక మరయిు పాాధమిక్ోననత పాఠశాలలకు మాతమాే అందుబాటులో ఉండును.దీని యందు పాఠశాలకు అనుబంధముగా గల పరా ప ైైమరీ పాఠశాల లేక పాఠశాల ఆవరణ లో గల అంగన్ వాడి స ంటర్ సంబంధ ంచిన విదాారుుల వివరములు, ఉదయాగుల వివరములు నమోదు చేయాలి.

A2 SMC/SMDC(RTE)

ఈ విభాగము నందు పాఠశాల యొకొ ప్నిద నముల సంఖ్ా, రోజు సగటు ప్ని గంటల సంఖ్ా(విదాారుులు,ఉపాధాాయులు), సి.సి.యి అమలు, పాఠశాల యాజమానా కమిటీ వివరాలు, పాఠశాల యాజమానా మరియు అభివృదు కమిట ీవివరాలు, మరయిు పాఠశాల యాజమానా కమిటీ బాాంక్ ఎక్ ంటు వివరములు,ఉచిత పాఠా ప్ుసతకముల వివరములు మొదల నైవి నమోదు చయేవల ను.

B(1) infrastructural details

ఈ విభాగము నందు పాఠశాల యొకొ భౌతిక వసతుల ైన తరగతి గదులు, ప్హారీ గోడ, మరుగు దొడీు, మంచినీటి వసతి, తరగతి గడులలో ఉనన డెసులు , ఉపాధాాయుల కురీీల వివరములు, విదుాత్ శక్తత, గరంధాలయము,ఆట సథలము, కంప్ుాటర్, CAL లాబ్, స్ాార్్ క్ీాస్,ఇంటర్ నట్ , సన ైుు క్ట్త,గణతి క్ట్త,బయోమట క్ిా వివరములు నమోదు చేయవల ను.

1. పాఠశాల భవన సథతిి ఇందులో పాథశాల భవనం స్ ంత భావనమా లేక అదదకెు వాడుతునానరా , మొతతము ఎనిన తరగతి గదులు ఉనానయి, అందులో ఎనిన తరగతి గదులు ప్ూరతీ స్థాయి లో వాడుతునానరు, ఎనిన తరగతి గదులు కట్డము స్థాయి లో ఉనానయి (under Construction), తరగతి గదుల సథతిి అనగా మన ైర్ రిపర్ే ఎనిన, మజేర్ రపిేర్ ఎనిన, ప్డిపోవడానిక్త సిదదముగా (Dilapidated Construction) ఉనన గదులు ఎనిన ఉనానయి వంటి వివరములు నమోదు చేయాలి.

2. Toilets and Urinals details మరుగు దొడీు మరయి ు అందలి యూరనిల్ు వివరములు నమోదు చేయాలి

3. త్ాాగునీటి స్ౌకరాం వివరాలు: త్ాాగు నీరు స్ౌలహాం ఎ విధంగా పాతశాలకు అందుతుంద మరయిు త్ాాగునీరు శుదు యంత్ాాలు అందుబాటు లో ఉనానయా లేదా? వంటి వివరాలు నమోదు చేయాలి.

4. పాఠశాలకు విదుాశక్తత స్ౌలభాం ఉందా లేదా ?

5. పాఠశాలలో ల ైబరాీ స్ౌకరాము ఉందా ఉంటె ఎనిన ప్ుసతక్ాలు ఉనానయి

6. పాతశాలలో ఆటసథలం ఉందా

7. పాఠశాలలో కంప్ుాటరీు ఉనానయా? వాటి వివరములు

8. పాఠశాలలో (Computer Aided Learning) లాాబ్ ఉననదా

9. పాఠశాలలో Smart Class Room)స్ౌకరాము కలిగి యుననదా లేదా

10. పాఠశాలలో ఇంటర్ నట్ స్ౌకరాము కలిగి యుననదా లేదా?

11. పాఠశాలలో గత విదాా సంవతురము మడ ికల్ క్ాాంప్ జరగిినదా లేదా ?

12. పాఠశాలలో ప్త్ాాేక అవసరాలు గల విదాారుులకు రాాంప్ స్ౌకరాము ఉందా లేదా?

13. పాఠశాలలో స ైనుు క్ట్త,గణతిము, ఆడియో/ విడియో ససి్ం లు ఉనానయా ?

14. పాఠశాలలో బయోమట క్ిా ప్రకిరము ఉననదా లేదా

V. Additional variables on Hygiene Facilities & Health Practices

A. Sanitation Facilities

1. చేతులు కడుగుటకు సబుు అందు బాటులో గల ప్దాేశములు

2. విదాారుులకు అందుబాటులో గడి గల మరుగు దొడీ సంఖ్ా

3. బాలురు/ బాలికలు అని నామ ఫలకములు గల మరుగు దొడీ సంఖ్ాun

4. ఆరోగా నినాదాలు గోడలప ై వాాసి యుననవా ? ఉంటే ఎనిన? Cleaning of toilet మరుగు దొడీను ఎవరు శుభప్ా రుస్తారు? రోజుకు ఎనిన స్ారీు?ఎవరు ప్రావక్షే ిస్తారు?

B. School Maintenance

పాఠశాల గోడలకు లేదా పక ైప్ుుకు ఏవేని చీలికలు ఉనానయా? పాఠశాలలో చదలు ఉననదా పాఠశాలలో గల క్టతిక్లీు, తలుప్ులకు ఏవ ైనా రిప రులు అనగా గడులు,చిలకలు ఏరాుటు చయేాలా టాయిల ట్ మాాన్ హోల్ నకు ప ైకప్ుు సరిగా ఉననదా లేదా పాతశాలలో గల ఫస్్ ఎయిడ్ ప ట్ ినందు అనిన సకరమముగా ఉనానయా లేదా వంట ివివరములు నమోదు చేయాలి.

C. Solid waste management practices:

ఇందు లో చతెత బుట్ వివరములు నమోదు చయేాలి. అంటే ప్తిా తరగతి గదక్ త చెతత బుట్ ఉననదా లేదా వంటివి.

D. Water Safety and Security





పాఠశాలకు త్ాాగు నీరు ఏవిధముగా సరఫరా అవుత్ ంద , ఒక వేళ ఓవర్ హడ్ె టాాంక్ నుండి అయిత్ే ఆ టాాంకును ఎనిన రోజులకు ఒక స్ార ిశుభప్ారుస్తారు, ఆ త్ాాగు నీటిని ప్రక్షి ిస్తారా లేదా వంటి వివరములు నమోదు చేయాలి.

E. Handwashing facilities:

విదాారుులు భోజనానిక్త మందు మరయిు భోజనము తరాాత చేతులు శుభ ాప్రుచు కుంటునానరా లేదా?

పాఠశాలలో హాండ్ వాష్ స్ౌకరాము ఉందా లేదా? విదాారుులు చేతులు శుభ ాప్రుచు కునన తరాాత ఆ నీరు పాఠశాల నుండి ఎ విధముగా బయటకు వళ ుతుంద వంటి వివరములు నమోదు చేయాలి.

VII. School Health F. School Health:

ఇందులో పాఠశాల మధాాహన భోజనమునకు సంబంద ంచిన వివరములు నమోదు చేయాలి.

1. పాఠశాలకు బియాము సరఫరా చయేు FP Shop(స్్ోర్ డీలర్ ) పేరు FP Shop (స్్ోర్ డలీర్)క్ోడ్ వివరములు నమోదు చేయాలి.

2. మధాాహన భోజన సమయం లో MDM Agency మరియు హేల ుర్ వారు వంట చేయు సమయములో సరియి ైన జాగరతతలు అనగా చతిే క్త గీ జులు,తలకు క్ాాప్ వంటివి వాడుతునానరా లేదా వంటి వివరములు నమోదు చేయాలి.

3. విదాారుులు భోజనమునకు ముందు తరాాత చతేులు శుభా ప్రుచు కుంటునానరా లేదా? వంటి వివరములు నమోదు చేయాలి.

G. RBSK/RKSK

ఇందులో ఈ క్రంతద వివరములు నమోదు చేయాలి.

1. Details of the Instruction Coordinator పాఠశాల ఆరోగా క్ో ఆరినిేటర్ వివరాలు నమోదు చయేాలి. `

2. Details of the Health coordinator from Health Dept అంటే ANM వివరాలు నమోదు చయేాలి.

3. Whether Teacher trained on following పాఠశాల లో ఉనన ఉపాధాాయులకు శానిటేషన్ ప ై ఏవేని స ుషల్ టెైైనింగ్ ప ంద నటీయిత్ే వాటి వివరాలను నమోదు చయేాలి.




HOW TO FILL U-DISE FORMS WITH SCREEN SHOTS CLICK HERE

INSTRUCTIONS FOR FILLING U-DISE FORMS CLICK HERE

U-DISE WEBSITE CLICK HERE

error: Content is protected !!