INSPIRE AWARDS 2016-2017 AP TEACHERS AP STUDENTS

INSPIRE AWARDS 2016-2017 AP TEACHERS AND STUDENTS

*Inspire MANAK Online Registrations*

ప్రభుత్వ ప్రాధమికొన్నత, ఉన్నత పాఠశాలల, ప్రైవేట్, రెసిడెన్షియల్, ఆదర్శ, కస్తూరిభా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు తెలియ జేయునది, *Insipre manak online రిజిస్ట్రేషన్*, మరియు విద్యార్థుల నామినషన్స్ పూర్తి చేయవలసినదిగా మనవి. 
? చివరి తేది: Feb28. సమయం ఉందని వేచి చూడక మొదట స్కూల్ రిజిస్ట్రేషన్ చేసుకొని గడువులోపు విద్యార్థుల ప్రాజెక్ట్ వివరాలు నమోదు చేయవచ్చు.

♻ Online registration చేయునపుడు (NEW REGISTRATION)

మీ పాఠశాల dise నంబర్, mail,  మొత్తం విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య, సైన్స్ ఉపాధ్యాయుల సంఖ్య, ప్రధానోపాధ్యాయుని పేరు, సెల్ నంబర్, inspire కు ఇన్చార్జ్ ఉపాధ్యాయుని పేరు, తన సెల్ నంబర్, పాఠశాల అడ్రస్ వివరాలు కలిగి ఉన్నట్లైతే 5 ని”లలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

 *విధానం* 

www.inspireawards-dst.gov.in అడ్రస్ ద్వార web పేజీ ఓపెన్ చేసినపుడు దానిలో school authority ని క్లిక్ చేసినపుడు onetime registration వచ్చును. దానిని క్లిక్ చేసిన online mode అని వచ్చును. దానిని క్లిక్ చేసిన new school registration form  వచ్చును. దానిలో మీ స్కూల్ mail, మరియు dise నెంబర్,  జిల్లా పేరును నమోదు చేయాలి. ఇలా పైన చెప్పిన వివరాలు కూడా నమోదు చేసిన తరువాత save&next నొక్కిన తరువాత Forward for Approval అని District authority కి forward చేస్తే school registration process successful అంటూ ఒక application Id వస్తుంది. ఆ తరువాత Generate Acknowledgement creat చేస్తే సరిపోతుంది.

 Acknowledgement save ? and ?print తీసుకొని స్కూల్ రికార్డు ? లో భద్రపరుచుకోవాలి.
? District authority approved అయ్యాక mail id కి mail ? వస్తుంది. ఆ మెయిల్ లింకు ద్వార మన పాఠశాల userid మరియు password creat చేసుకొవలెను.

✅  నామినషన్స్ చేయు విధానము:

login అయి హైస్కూల్ అయితే 6 నుండి 10 వరకు 5గురువిద్యార్థుల, ups అయితే ఇద్దరు విద్యార్థుల పేర్లు, తండ్రి పేర్లు, పుట్టినతేది, ఆధార్ నంబర్లు మొదలగు సమాచారం forward nominations to da చేయవలెను. విద్యార్థుల ప్రాజెక్ట్కు సంబంధించిన పూర్తి సమాచారమును మరియు ప్రాజెక్ట్ writeup ను, బ్యాంకు details ను upload చేసి ప్రక్రియను పూర్తి చేయవలెను.   
➡ గత సంవత్సరం OTR పూర్తీ చేసుకొని userid, passward గుర్తు ఉన్నవారు నేరుగా నామినషన్స్ చేయవచ్చు. 
➡ userid గుర్తుకు లేనివారు, స్కూల్ లిస్టులో స్కూల్ పేరు లేని వారు others అనే ఆప్షన్ ద్వార మరల OTR చేయవచ్చు
➡ విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాలపై విద్యార్థులకు మక్కువ పెంచే విధంగా సృజనాత్మకంగా, నూతనత్వంతో కూడిన, పర్యావరణ హితంగా నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించే విధంగా విద్యార్థులకు ప్రాజెక్టు ల రూపకల్పనలో మార్గనిర్ధేశం చేయవలనదిగా కోరుచున్నాం.
✅ ఈ దిశలో ప్రోత్సహిస్తూ వచ్చిన Inspire manak అవార్డ్స్ లో OTR, నామినషన్స్ ను విజయవంతంగా ప్రతి పాఠశాల పూర్తి చేయవలసినదిగా కోరుతున్నాం. విద్యార్థుల వివరాలు ప్రాజెక్ట్కు writeup లను సిద్ధం చేసుకుంటే మంచిది.

GUIDELINES OF INSPIRE SCIENCE PROJECTS 2016-2017

ONLINE APPLICATION 2016-2017

GUIDELINES ANNEXURE 1

INSPIRE WEBSITE

INSPIRE AWARDS SCIENCE IDEAS AND PROJECTS MODELS

 

 


error: Content is protected !!