Mobile-Number-Registration-with-Voter-ID-EPIC-Number

Mobile-Number-Registration-with-Voter-ID-EPIC-Number

ఓటర్ ఐ.D తో మొబైల్ నెంబర్ జత చేసుకొనుటకు ఆప్షన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమీషన్.

ఓటరు ఐడీతో మొబైల్‌ నంబర్‌!

★ సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక పోలింగ్‌ శాతం నమోదయ్యేలా రాష్ట్ర ఎన్నికల సంఘం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం.

★ ఎన్నికల సమాచారాన్ని నేరుగా ఓటర్లకే చేరవేయాలన్న ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా ఓటరు ఐడీ, ఓటరు ఎపిక్‌ కార్డు (ఎలక్టొరల్‌ ఫొటో ఐడెంటిటీ కార్డు)తో ఓటర్‌ సెల్‌ నంబరును అనుసంధానం చేసే ఏర్పాట్లు.

  ఓటరు ఐడీతో ఫోన్‌ నంబరు అనుసంధానం ఇలా…

★ ఓటరు  CEO ANDHRA WEBSITE లోకి లాగిన్‌ అవ్వాలి.

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

★ రిజిస్టర్‌ యువర్‌ మొబైల్‌ నంబర్‌.. బటన్‌ క్లిక్‌ చేసి.. ఓటరు గుర్తింపు కార్డు, ఎపిక్‌ కార్డు నంబరు, మొబైల్‌ నంబర్‌ నమోదు చేయాలి.

★ అప్పటికే ఓటరు మొబైల్‌ నంబర్‌ రిజిస్టర్‌ అయ్యి ఉంటే, ఆ విషయాన్ని తెలియజేస్తూ ఓటరు ఫోన్‌ నంబరుకు మెసేజ్‌ వస్తుంది.

★ అదే మెసేజ్‌లో ఓటరు పేరు, సంబంధీకుల పేరు, ఇంటి నంబరు, పోలింగ్‌ స్టేషన్‌, ఊరు పేరు ఉంటాయి.

★ ఇంకా, ఓటీపీ నంబరు కూడా వస్తుంది. ఓటీపీ వివరాలను నమోదు చేసి, ఓటరు గుర్తింపు కార్డు, ఎపిక్‌ కార్డుకు అనుసంధానం చేస్తుంది. ఈ సందేశం కూడా ఓటరుకు వస్తుంది.

★ ఎపిక్‌ నంబరు తెలియని వారు, www.nvsp.in లో ‘సెర్చ్‌ యువర్‌ నేమ్‌ ఇన్‌ ఎలక్ట్రల్‌ రోల్‌’ లోకి తమ పేరు, ఇతర వివరాలను నమోదు చేయడం ద్వారా ఎపిక్‌ నంబరు తెలుసుకోవచ్చు.

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
error: Content is protected !!