municipal-teachers-transfers-schedule-within-municipalities-January-17th

municipal-teachers-transfers-schedule-within-municipalities-January-17th

అంతర్ మునిసిపాలిటీలలో టీచర్ల బదిలీలకు షెడ్యూల్ విడుదల.  

• 26-5-2018వ తేదీన విడుదల చేసిన జీవో నెం.507 కు అనుగుణంగా,

సవరణలతో జారీ చేసిన జీవో నెం.1137, తేదీ:18-12-2018 అనుసరించి షెడ్యూల్ విడుదల.

• ఆన్లైన్లో దరఖాస్తులు పంపవలసి ఉంటుంది. 

• ఎవరికి తప్పనిసరి బదిలీలు లేవు.

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

• క్లియర్ వేకెన్సీ ఉన్న పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేయాలి.

• 30-6-2018 నాటికి  పాఠశాల స్థాయిలో 2 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ బదిలీకి అర్హులు.

• దరఖాస్తు చేయుటకు జనవరి 17 నుంచి 19 వరకు గడువు. 

• మున్సిపల్ కమిషనర్ల నుండి RD లకు పంపుటకు జనవరి 20 నుంచి 21 వరకు గడువు.

• జాబితా ఫైనలైజ్: జనవరి 22 నుంచి 24 వరకు గడువు.

• కౌన్సిలింగ్ తేదీలు జనవరి 25 నుంచి 29 వరకు గడువు.

• ప్రొసీడింగ్స్: జనవరి 30 & 31 తేదీలలో జారీ.

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
error: Content is protected !!