prathibha-awards-guidelines-all-district-list-instructions-ap

prathibha-awards-guidelines-all-district-list-instructions-ap

2018 విద్యా సవత్సరం నందు మార్చి లో జరిగిన 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలలో  మంచి ప్రతిభ కనపరిచిన విద్యార్ధినీ విద్యార్ధులకు ప్రతిభా అవార్డ్స్ ది 15-10-2018 సోమవారం ఉదయం 10 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి మరియు గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి గారి ద్వారా బహూకరించబడును .

హాజరయ్యే వారు తీసుకు రావలసినవి :-

  1. చదివిన స్కూలు నుండి గుర్తింపు కార్డు

  2. బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజి జెరాక్స్

  3. తమ తల్లి లేక తండ్రి లేక వారి టీచర్స్ తో హాజరు కావాలి 

  4. ఆధార్ కార్డు కూడా తెసుకు వెళ్ళాలి 

రావాల్సిన ప్రదేశం : Mini Stadium, South Bypass Road , Ongole , Prakasam Distirct 

తేది :15-10-2018

Annexure -1 యందలి వివరాలు విద్యార్ధి యొక్క బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజి ని www.cse.ap.gov.in వెబ్సైటు నందు అప్లోడ్ చేయాలి అల చేసిన వారికి మాత్రమే స్కాలర్షిప్ వారి ఖాతా కు జమ చేయబడును 

Annexure -1 ప్రోపార్మ ను డౌన్లోడ్ చేసుకుని సంబంధిత హెడ్ మాస్టర్స్ తో సంతకంతో దానిని వారి వెంట తెసుకుని వెళ్ళాలి.




డౌన్లోడ్ Annexure –1

Prathibha Awards Grieavance -2018 Click here

Pathibha Awrds Provisanal Selected List (All Districts) Click here