HOW-TO-PREPARE-PROMOTION-LIST-6TH-TO-9TH-CLASS-AP-TEACHERS

HOW-TO-PREPARE-PROMOTION-LIST-6TH-TO-9TH-CLASS-AP-TEACHERS All subjects సంబంధించి promotion list columns fill చేయడానికి  *step1*  6,7,th classes సంబంధించి 4FA లు మరియు SA1 Marks Total చేయాలి.  *Step 2*  వచ్చిన marks కు 14 తో divide చేయాలి. అనగా 20 marks కు reduce చేశాము .అలాగే ఇప్పుడు జరుగుతున్న SA2 Marks add చేస్తే 100 Marks కు Student కు వచ్చే Marks fill Read More ……..