ఏటా నిర్వహించే నాలుగు ఫార్మేటివ్ పరీక్షలను రెండుకు,
2 సమ్మేటివ్ పరీక్షలను ఒకటికి కుదించారు.
ప్రాజెక్టు ఆధారిత పరీక్షలను నవంబర్ చివరి వారంలో,
ఫార్మెటివ్-1 పరీక్షలను డిసెంబర్ చివరి వారంలో, ఫార్మేటివ్-2 పరీక్షలను ఫిబ్రవరి చివరి వారంలో, సమ్మేటివ్ పరీక్షలను ఏప్రిల్ చివరి వారంలో నిర్వహిస్తారు.*
FA 1, FA 2 & SA 1 Exams:
FA 1 will be conducted in December last week
FA 2 will be conducted in February last week SA 1 will be conducted in April last week