10th-Class-All-Subjects-Study-Materials-new-Model-50Marks-2020 💬 Share This Post in WhatsApp 📢 Join Venkat S WhatsApp Channel for Latest News 10th-Class-All-Subjects-Study-Materials-new-Model-50Marks-2020ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాలు మారనున్నాయి. ఇప్పటి వరకూ ఉన్న అంతర్గత మార్కులను తొలగించి వాటి స్థానంలో ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఈ ప్రశ్నల స్థాయిలోనూ మార్పులు రానున్నాయి. దీనికి సంబంధించిన బ్లూప్రింట్ సిద్ధమైంది. తాజా విధానంలో ఆరు సబ్జెక్టులకు కలిపి 11 పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌లో 6 మార్కులకు బిట్ పేపర్, మిగతా 34 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. తొలగించిన అంతర్గత 20 మార్కులకు పూర్తిగా ప్రశ్నలే ఇవ్వనున్నారు.పేపర్–1 ను 50 మార్కులకు, పేపర్-2 ను 50 మార్కులకు నిర్వహిస్తారు. హిందీ 100 మార్కులకు ఒకటే పేపర్ ఉంటుంది.కాంపోజిట్ కోర్సులకు పేపర్–1 లో 70 మార్కులకు, పేపరు-2 ను 30 మార్కులకు నిర్వహిస్తారు.★ 5). పదవ తరగతిలో 4 F.A. లను ఒక్కొక్కటి 50 మా. చొప్పున నిర్వహిస్తారు.10TH MATHEMATICS (T.M/E.M) NOTES NEW MODEL 10TH CLASS HINDI NOTES NEW MODEL WITH QR CODE TECHNOLOGY 10TH CLASS ENGLISH STUDY MATERIAL NOTES NEWకొత్త ప్రశ్నాపత్రం ఇలా..*►1వ విభాగంలో వెరీ షార్ట్ ఆన్సర్స్: 12 ప్రశ్నలు.►అర మార్కు చొప్పున మొత్తం 6 మార్కులు.►2వ విభాగంలో సింపుల్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.►1 మార్కు చొప్పున 8 మార్కులు.►3వ విభాగంలో షార్ట్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.►2 మార్కులు చొప్పున 16 మార్కులు.►4వ విభాగంలో ఏస్సే ఆన్సర్స్: 5 ప్రశ్నలు.►4 మార్కుల చొప్పున మొత్తం 20 మార్కులు.ఒక మార్కు ప్రశ్నలు – 8 (no choice), రెండు మార్కుల ప్రశ్నలు -6 (no choice), నాలుగు మార్కలు ప్రశ్నలు-5 (internal choice) పార్టు -బి (bit paper) 6 మార్కులు. *గమనిక: రెండు పేపర్లు కలిపి 12 మార్కులకు బిట్ పేపర్ ఉంటుంది.10TH CLASS P.S STUDY MATERIAL (T.M/E.M) NEW 2020 10TH CLASS B.S STUDY MATERIAL NOTES (T.M/E.M)10TH CLASS SOCIAL STUDY MATERIAL NOTES (T.M/E.M)📰Related Posts›10th-class-b-s-study-material-notes-with-qr-code-technology›10th-Class-P.S-Study-Material-Notes-with-QR-Code-Technology›10th-Class-English-Study-Material-Notes-with-QR-Code-Technology ← Previous Post Ammavodi-eligibility-students-verification-process-from-December-4th Next Post → 10th-Class-Hindi-Study-Material-Notes-with-QR-Code-Technology