10th-Class-Hindi-Study-Material-New-pattern-grammer-imp-questions

10th-Class-Hindi-Study-Material-New-pattern-grammer-imp-questions

హిందీ విషయుము నందు వచ్చిన మార్పులు

హిందీ ప్రశ్నపత్రము 100 మార్కులుగా నిర్ధారించారు.

పరీక్ష వ్రాయు సమయము 2.45 నిమిషాలు.

చదవడానికి గాను 15 నిమిషాలు.

మొత్తం సమయం 3 గంటలు.

ప్రశ్నపత్రము ను మొత్తము 4 భాగాలు గా విభజించారు.

భాగాలు వారిగా వివరణ

మొదటి భాగము

ఇందులో …వ్యాకరణాంశముల ఆధారంగా 1 మార్కు ప్రశ్నలు ఉండును. ( వ్రాయుటకు సమయం 12 నిమిషముల గా నిర్ధారించుకుంటే మంచిది.)

ప్రశ్న 1. तत्सम మరియు तत्भव  పదాలను 3 ఛాయిస్టు గా ఇచ్చి గర్తించమని అడుగుతారు

ప్రశ్న 4. कारक చిహ్నములను 3 ఛాయిస్టు గా ఇచ్చి గర్తించమని అడుగుతారు.

ప్రశ్న 5.  समास వదమును గుర్తించుటకు సరైన జోడీ పదాలను రెండు ఇవ్వడం జరుగుతుంది.

ప్రశ్న 8. मुहावरा పదాన్ని గుర్తించి దాని అర్ధాన్ని 3 ఛాయిస్టు గా ఇచ్చి గర్తించమని అడుగుతారు.

 రెండవ భాగము

ఇందులో …మొత్తము 6 పరిఛ్ఛేదములు(6*4=24) మరియు రెండు ప్రశ్నలు (2*4=8) ఉండును. మొత్తము 32 మార్కులు.

( వ్రాయుటకు సమయం 40 నిమిషముల గా నిర్ధారించుకుంటే మంచిది.)

*పరిఛ్చేదము 1 (13 వ ప్రశ్న )*

ఇందులో నాలుగు ప్రశ్నలు వ్యాకరణాంశము ఆధారంగానే ఇవ్వబడును. (संज्ञा  सर्वनाम   विशेषण क्रिया   उपसर्ग प्रत्यय    पर्याय विलोम ) పదాలలో ఏవైనా 4 అంశములను ఇచ్చెదరు.)

*పరిఛ్ఛేదము 6 (18 వ ప్రశ్న )*

ఒక విజ్ఞాపమును( అడ్వర్ టైజ్ మెంట్ ) ఇచ్చెదరు. ప్రశ్నలు 19, 20..

ఒక గద్యభాగము నందు మరియు ఒక పద్యభాగమునందు ఇచ్చెదరు.

మూడవ భాగము:  ఇందులో మొత్తము 8 ప్రశ్నలు ఉండును..ఒక్కో ప్రశ్న కు 2 మార్కులు. (82+2=16) పద్యభాగము లో 2 ప్రశ్నలు.

గద్యభాగము లో 3 ప్రశ్నలు. మరియు ఉపవాచకము లో 3 ప్రశ్నలు ఇవ్వబడును.

( వ్రాయుటకు సమయం 32 నిమిషముల గా నిర్ధారించుకుంటే మంచిది. ఒక్కో ప్రశ్నకు 4 నిమిషములు

 నాల్గవ భాగము: ఇందులో మొత్తము 5 ఉపభాగములుండును ..ఒక్కో భాగమునకు కు 8 మార్కులు. (5 ఇ’8=40) ( వ్రాయుటకు సమయం 75 నిమిషముల గా నిర్ధారించుకుంటే మంచిది.

ఒక్కో ప్రశ్నకు 15 నిమిషములు ).

अ, आ, ई, उ  :  భాగములకు గాను ఇంటర్నల్ ఛాయిస్ ఇవ్వడం జరిగింది…ఒక్క “బి” భాగమునకు గాను ఛాయిస్ లేదు.

హింట్స్ ఇవ్వడం జరుగుతుంది.

హింట్స్ ఆధారంగా కథను వ్రాయవలిసి ఉన్నది.

10TH CLASS HINDI SUBJECT GRAMMER PART STUDY MATERIAL

10th CLASS HINDI SUBJECT STUDY MATERIAL NEW PATTERN

error: Content is protected !!