# 10th-Class-Hindi-Study-Material-New-pattern-grammer-imp-questions

- Link: https://amaravathiteacher.com/10th-class-hindi-study-material-new-pattern-grammer-imp-questions/
- Published: 2019-11-07T10:08:50+05:30
- Author: amaravathiteacher

## _**10th-Class-Hindi-Study-Material-New-pattern-grammer-imp-questions**_

### **హిందీ విషయుము నందు వచ్చిన మార్పులు**

### **హిందీ ప్రశ్నపత్రము 100 మార్కులుగా నిర్ధారించారు.**

### **పరీక్ష వ్రాయు సమయము 2.45 నిమిషాలు. **

### **చదవడానికి గాను 15 నిమిషాలు. **

### **మొత్తం సమయం 3 గంటలు.**

### **ప్రశ్నపత్రము ను మొత్తము 4 భాగాలు గా విభజించారు.**

### **భాగాలు వారిగా వివరణ**

### **మొదటి భాగము**

### **ఇందులో …వ్యాకరణాంశముల ఆధారంగా 1 మార్కు ప్రశ్నలు ఉండును. ( వ్రాయుటకు సమయం 12 నిమిషముల గా నిర్ధారించుకుంటే మంచిది.)**

### **ప్రశ్న 1. तत्सम మరియు तत्भव  పదాలను 3 ఛాయిస్టు గా ఇచ్చి గర్తించమని అడుగుతారు**

### **ప్రశ్న 4. कारक చిహ్నములను 3 ఛాయిస్టు గా ఇచ్చి గర్తించమని అడుగుతారు.**

### **ప్రశ్న 5.  समास వదమును గుర్తించుటకు సరైన జోడీ పదాలను రెండు ఇవ్వడం జరుగుతుంది.**

### **ప్రశ్న 8. मुहावरा పదాన్ని గుర్తించి దాని అర్ధాన్ని 3 ఛాయిస్టు గా ఇచ్చి గర్తించమని అడుగుతారు.**

### ** రెండవ భాగము**

### **ఇందులో …మొత్తము 6 పరిఛ్ఛేదములు(6\*4=24) మరియు రెండు ప్రశ్నలు (2\*4=8) ఉండును. మొత్తము 32 మార్కులు. **

### **( వ్రాయుటకు సమయం 40 నిమిషముల గా నిర్ధారించుకుంటే మంచిది.)**

### **\*పరిఛ్చేదము 1 (13 వ ప్రశ్న )\***

### **ఇందులో నాలుగు ప్రశ్నలు వ్యాకరణాంశము ఆధారంగానే ఇవ్వబడును. (संज्ञा  सर्वनाम   विशेषण क्रिया   उपसर्ग प्रत्यय    पर्याय विलोम ) పదాలలో ఏవైనా 4 అంశములను ఇచ్చెదరు.)**

### **\*పరిఛ్ఛేదము 6 (18 వ ప్రశ్న )\***

### **ఒక విజ్ఞాపమును( అడ్వర్ టైజ్ మెంట్ ) ఇచ్చెదరు. ప్రశ్నలు 19, 20.. **

### **ఒక గద్యభాగము నందు మరియు ఒక పద్యభాగమునందు ఇచ్చెదరు.**

### **మూడవ భాగము:  ఇందులో మొత్తము 8 ప్రశ్నలు ఉండును..ఒక్కో ప్రశ్న కు 2 మార్కులు. (82+2=16) పద్యభాగము లో 2 ప్రశ్నలు. **

### **గద్యభాగము లో 3 ప్రశ్నలు. మరియు ఉపవాచకము లో 3 ప్రశ్నలు ఇవ్వబడును. **

### **( వ్రాయుటకు సమయం 32 నిమిషముల గా నిర్ధారించుకుంటే మంచిది. ఒక్కో ప్రశ్నకు 4 నిమిషములు**

### ** నాల్గవ భాగము: ఇందులో మొత్తము 5 ఉపభాగములుండును ..ఒక్కో భాగమునకు కు 8 మార్కులు. (5 ఇ’8=40) ( వ్రాయుటకు సమయం 75 నిమిషముల గా నిర్ధారించుకుంటే మంచిది.**

### ** ఒక్కో ప్రశ్నకు 15 నిమిషములు ).**

### **अ, आ, ई, उ  :  భాగములకు గాను ఇంటర్నల్ ఛాయిస్ ఇవ్వడం జరిగింది…ఒక్క “బి” భాగమునకు గాను ఛాయిస్ లేదు. **

### **హింట్స్ ఇవ్వడం జరుగుతుంది. **

### **హింట్స్ ఆధారంగా కథను వ్రాయవలిసి ఉన్నది.**

### _**󠀁[10TH CLASS HINDI SUBJECT GRAMMER PART STUDY MATERIAL](https://drive.google.com/file/d/1AtogsQGi91Si-GUsqA0A3FfeLbGHXrev/view?usp=sharing)󠁿**_

### **_󠀁[10th CLASS HINDI SUBJECT STUDY MATERIAL NEW PATTERN](https://drive.google.com/file/d/1RXN8Q3Im02jejibPKGi0K-76NA_d1IO-/view?usp=sharing)󠁿_**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
