10th-Class-Mathematics-chapterwise-test-papers-new-model November 16, 2019November 16, 2019 amaravathiteacher10th-Class-Mathematics-chapterwise-test-papers-new-modelకొత్త ప్రశ్నాపత్రం ఇలా..*►1వ విభాగంలో వెరీ షార్ట్ ఆన్సర్స్: 12 ప్రశ్నలు.►అర మార్కు చొప్పున మొత్తం 6 మార్కులు.►2వ విభాగంలో సింపుల్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.►1 మార్కు చొప్పున 8 మార్కులు.►3వ విభాగంలో షార్ట్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.►2 మార్కులు చొప్పున 16 మార్కులు.►4వ విభాగంలో ఏస్సే ఆన్సర్స్: 5 ప్రశ్నలు.►4 మార్కుల చొప్పున మొత్తం 20 మార్కులు. టెన్త్‌లో పేపర్–1లో 50 మార్కులు, పేపర్–2లో 50 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్, వెరీ షార్ట్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, ఎస్సే టైప్ ప్రశ్నలు ఇస్తారు. ఎస్సే టైప్‌లో 5 ప్రశ్నలు మొత్తం 20 మార్కులకు ఉంటాయి. షార్ట్ ప్రశ్నలు 8 మొత్తం 16 మార్కులకు ఉంటాయి.*♦సింపుల్ ఆన్సర్ ప్రశ్నలు 8* మొత్తం 8 మార్కులకు ఉంటాయి. వెరీ సింపుల్ ప్రశ్నలు 12 మొత్తం 6 మార్కులకు ఉంటాయి. అదనంగా ప్రశ్నాపత్రం చదివేందుకు 10 నిమిషాలు, సమాధానాలు సరిచూసుకునేందుకు మరో 5 నిమిషాల సమయం.10TH CLASS MATHEMATICS CHAPTWISE ASSIGNMNTS TESTS PREPARED BY,ALLA SUBBARAO, S.A(MATHS)ZP HIGH SCHOOL-TETALI, TANUKU MANDAL.REAL NUMBERS TEST-1SETS TEST-2POLYNOMIALS TEST-3 LENIAR EQUATIONS TEST-4QUADRATIC EQUATIONS TEST-5PROGRESSIONS TEST-6 MENSURATION TEST-7QUADRATIC GEOMETRY TEST-8SIMILAR TRIANGLES TEST-9 TANGENT & SECENT TO A CIRCLE TEST-10TRIGNOMETRY TEST-11PROBABILITY TEST-12STATISTICS TEST-13 10TH MATHS CHAPTER WISE MODEL PAPERS PDF10TH CLASS MATHS BLUE PRINT & PUBLIC MODEL PAPERS NEW10TH MATHS NOTE BOOK PDF FILES (T.M & E.M)10TH MATHS CHAPTER WISE MODEL PAPERS NEW MODEL 50 MARKS
One thought on “10th-Class-Mathematics-chapterwise-test-papers-new-model”
Comments are closed.