10th-class-Mathematics-preparation-books-T.M-E.M-new-model 💬 Share This Post in WhatsApp 📢 Join Venkat S WhatsApp Channel for Latest News 10th-class-Mathematics-preparation-books-T.M-E.M-new-modelటెన్త్‌లో పేపర్–1లో 50 మార్కులు, పేపర్–2లో 50 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్, వెరీ షార్ట్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, ఎస్సే టైప్ ప్రశ్నలు ఇస్తారు. ఎస్సే టైప్‌లో 5 ప్రశ్నలు మొత్తం 20 మార్కులకు ఉంటాయి. షార్ట్ ప్రశ్నలు 8 మొత్తం 16 మార్కులకు ఉంటాయి.*♦సింపుల్ ఆన్సర్ ప్రశ్నలు 8* మొత్తం 8 మార్కులకు ఉంటాయి. వెరీ సింపుల్ ప్రశ్నలు 12 మొత్తం 6 మార్కులకు ఉంటాయి. అదనంగా ప్రశ్నాపత్రం చదివేందుకు 10 నిమిషాలు, సమాధానాలు సరిచూసుకునేందుకు మరో 5 నిమిషాల సమయం,ఇప్పుడు 18 పేజీల బుక్‌లెట్ ఇవ్వబోతున్నారు.10TH CLASS MATHS NEW MODEL PAPERS & BLUE PRINT (T.M & E.M)10TH MATHS STUDY MATERIAL PREPARED BY ZPHS PEGADAPALLY, MDL: SRIRAMPUR PDF FILES APSWRIES MATHS MODEL PAPERS & STUDY MATRIAL PAPER-1 & 210TH CLASS MATHS -1 & 2 PAPRS ANALYSIS PAPER WISE కొత్త ప్రశ్నాపత్రం ఇలా..*►1వ విభాగంలో వెరీ షార్ట్ ఆన్సర్స్: 12 ప్రశ్నలు.►అర మార్కు చొప్పున మొత్తం 6 మార్కులు.►2వ విభాగంలో సింపుల్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.►1 మార్కు చొప్పున 8 మార్కులు.►3వ విభాగంలో షార్ట్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.►2 మార్కులు చొప్పున 16 మార్కులు.►4వ విభాగంలో ఏస్సే ఆన్సర్స్: 5 ప్రశ్నలు.►4 మార్కుల చొప్పున మొత్తం 20 మార్కులు.10th CLASS MATHEMATICS PREPARATION NOTES (T.M) 10th CLASS MATHEMATICS PREPARATION NOTES (E.M)📰Related Posts›AP 5th Class English Workbook Answers›AP 4th Class Telugu Workbook Answers ← Previous Post csir-ugc-net-2019-Halltickets-download-link-exam-centers Next Post → new-youtube-rules-change-youtube-website-rules-details