10th-class-Maths-vijayosthu-study-material-DCEB-Chittoor-2020 💬 Share This Post in WhatsApp 📢 Join Venkat S WhatsApp Channel for Latest News 10th-class-Maths-vijayosthu-study-material-DCEB-Chittoor-2020కొత్త ప్రశ్నాపత్రం ఇలా..*►1వ విభాగంలో వెరీ షార్ట్ ఆన్సర్స్: 12 ప్రశ్నలు.►అర మార్కు చొప్పున మొత్తం 6 మార్కులు.►2వ విభాగంలో సింపుల్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.►1 మార్కు చొప్పున 8 మార్కులు.►3వ విభాగంలో షార్ట్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.►2 మార్కులు చొప్పున 16 మార్కులు.►4వ విభాగంలో ఏస్సే ఆన్సర్స్: 5 ప్రశ్నలు.►4 మార్కుల చొప్పున మొత్తం 20 మార్కులు.10th CLASS MATHS PAPER-1 VIJAYOSTHU STUDY MATERIAL WITH ANSWERS 10th CLASS MATHS PAPER-2 VIJAYOSTHU STUDY MATERIAL WITH ANSWERSటెన్త్‌లో పేపర్–1లో 50 మార్కులు, పేపర్–2లో 50 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్, వెరీ షార్ట్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, ఎస్సే టైప్ ప్రశ్నలు ఇస్తారు. ఎస్సే టైప్‌లో 5 ప్రశ్నలు మొత్తం 20 మార్కులకు ఉంటాయి. షార్ట్ ప్రశ్నలు 8 మొత్తం 16 మార్కులకు ఉంటాయి.*♦సింపుల్ ఆన్సర్ ప్రశ్నలు 8* మొత్తం 8 మార్కులకు ఉంటాయి. వెరీ సింపుల్ ప్రశ్నలు 12 మొత్తం 6 మార్కులకు ఉంటాయి. అదనంగా ప్రశ్నాపత్రం చదివేందుకు 10 నిమిషాలు, సమాధానాలు సరిచూసుకునేందుకు మరో 5 నిమిషాల సమయం,ఇప్పుడు 24 పేజీల బుక్‌లెట్ ఇవ్వబోతున్నారు.10TH CLASS MATHS CHAPTER WISE MODEL PAPERS (50 MARKS)10th CLASS MATHEMATICS PAPER-1 (E.M) MODEL PAPER AP SCERT (SET-1)10TH CLASS MATHEMATICS PAPER-1 (T.M) MODEL PAPER AP SCERT (SET-1) 10TH CLASS MATHEMATICS PAPER-2 (E.M) MODEL PAPER AP SCERT (SET-1)10TH MATHEMATICS PAPER-2 (T.M) MODEL PAPER AP SCERT (SET-1)10TH MATHEMATICS PAPER-1 MODEL PAPER (SET-2)10TH MATHEMATICS PAPER-2 MODEL PAPER (SET-2)📰Related Posts›AP 5th Class English Workbook Answers›AP 4th Class Telugu Workbook Answers ← Previous Post 10th-class-Hindi-Model-papers-study-material-APSWRIES-Amaravathi Next Post → government-help-poor-brahmin-for-upanayanam-brahmin-welfare-corporation