10th-class-online-lessons-in-sapthagiri-door-darshan-telugu-channel-time-table

10th-class-online-lessons-in-sapthagiri-door-darshan-telugu-channel-time-table

పదవ తరగతి విద్యార్ధులకు తరగతులు*

దూరదర్శన్-సప్తగిరి ఛానల్ ::పదవ తరగతి విద్యార్థులకు తరగతులు ప్రసారం (10 AM to 11 AM &04.00 PM to 05.00PM)*

❖ వివిధ డీటీహెచ్ నెట్వర్క్ లలో  ప్రసారమగు దూరదర్శన్-సప్తగిరి ఛానల్ సంఖ్య

*✰* *సన్ డైరెక్ట్ ::- 189*
*✰* *ఎయిర్టెల్  ::-947*
*✰* *టాటా స్కై ::- 1498*
*✰* *డిష్ టీవీ ::- 1629*
*✰* *వీడియోకాన్ ::- 703*

      కోవిద్ 19 కారణముగా రాష్ట్రములో అన్ని పాఠశాలలు మూత పడిన కారణముగా 10వ తరగతి విద్యార్థులకు దూర దర్శన్ సప్తగిరి, విద్యా శాఖ, సంక్షేమ పాఠశాలల సంయుక్త వారి ఆధ్వర్యములో తేదీ 08-04-2020 నుండి రెండు సెషన్స్ లో తరగతులు నిర్వహించుచున్నారు.

ఈ తరగతులు ఉదయం 10.00 గంటల నుండి 11.00 గంటల వరకు మరియు సాయంత్రం 4.00 గంటల నుండి 5.00 గంటల వరకు నిర్వహించబడును.

కావున అన్ని యాజమాన్యముల 10వ తరగతి విద్యార్ధులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగము చేసుకోవలసినదిగా కార్యదర్శి, డాక్టర్ MR ప్రసన్నకుమార్, ఆంధ్ర ప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ, కార్యదర్శి, కేజీబీవీ మరియు ఆదర్శ పాఠశాలలు, అమరావతి వారు ఒక ప్రకటనలో తెలియచేసినారు.

విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాద్యాయులు, సంబంధిత ప్రధానాచార్యులు మరియు ప్రత్యేక అధికారులు ఈ విషయాన్నీ విద్యార్థులకు తెలియచేయవలసినదిగా కోరడమైనది.

10TH CLASS ALL SUBJECTS ONLINE TEST LINK CLICK HERE

TODAY 10TH CLASS LESSON IN DD SAPTHAGIRI CHANNEL LINK

10TH CLASS ALL SUBJECTS ONLINE TESTS NEW MODEL

10TH CLASS DIGITAL LESSONS IN DD YADAGIRI TELANGA CHANNEL LINK

10TH CLASS EXAMS JULY-2020 ALL SUBJECTS MODEL PAPERS

ALL DIGITAL LESSONS IN DD SAPTHAGIRI CHANNEL LINKS

VIDYAMRUTHAM DIGITAL LESSONS CLICK HERE

TELANGANA DD YADAGIRI ALL LESSONS

ALL DIGITAL LESSONS IN DD YADAGIRI CHANNEL LINKS

10TH CLASS ALL SUBJECTS MODEL PAPERS 2020 CCE NEW MODEL

All the Principals/Headmasters/Special officers of APMS/ZPHS/ Govt./ Municipal/ Aided/KGBVs in the district are instructed to note down the following points and implement them scrupulously

1.Divide all the 10th Class Students equally and adopt them to concerned PGTs/School Assistants/CRTs for academic Monitoring.

2.Concerned PGTs/SAs/CRTs must gather the phone numbers of their adopted students and call them on day today basis and enquire about their preparation for Public Examination

3.Inform all the X Class students to attend classes at home through DOORDARSHAN Saptagiri from 08.04.2020 onwards in two sessions from 10.00 A.M to 11.00 A.M and 4.00 P.M to 5.00 P.M and the same has to be monitored by the concerned PGT/SA/CRT

4. A Whatsapp group can be created with all the subject teachers and the adopted students(Parents) for clarification of doubts regarding Subjects as well as examination preparation

5. All necessary support to be provided to all the students in terms of Preparation as well as their well being.

6. Concerned PGT/SA/CRT must prepare a daily report and submit the same on weekly basis to respective Principal/HM/SO

10th CLASS ONLINE LESSONS IN DD SAPTAGIRI CHANNEL LINK

10TH CLASS STUDY MATERIAL FOR ALL SUBJECTS

error: Content is protected !!