10th-class-physical-science-Rainbow-model-papers-appstf-2020-new

10th-class-physical-science-Rainbow-model-papers-appstf-2020-new

ఆంధ్ర ప్రదేశ్ ఫిజికల్ సైన్స్ రాష్ట్ర వనరుల బృందము తయారుచేసిన 7 మోడల్ పేపర్స్ ను నెల్లూరు జిల్లా ఫిజికల్ సైన్స్ ఫోరం అధ్యక్షుడు K V R మూర్తి గారు సుమారు 40 వేల రూపాయలు డొనేట్ చేసి రాష్ట్రంలో ఉండే అన్ని మేనేజ్మెంట్ ల ప్రతి ఉన్నత పాఠశాలకు  అందించాలని సంకల్పించటం జరిగింది. జిల్లాలో ఉండే అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపాలిటీ, ఎయిడెడ్, కేజీబీవీ, గురుకుల పాఠశాలలు మరియు ఆదర్శ పాఠశాలలకు అందించేందుకు ఈ మోడల్ పేపర్స్.

ఇంద్రధనుస్సు* 🌈

(22ప్రశ్నా పత్రాలు మరియు జవాబులు)

🌈🌈🌈🌈🌈

    ఉపాధ్యాయ మిత్రులారా…!!

మార్చి 2020 లో జరగబోవు SSC పరీక్షల కోసం మరియు రాబోవు విద్యాసంవత్సరం విద్యార్ధుల కోసం…

  *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న అన్ని జిల్లాలలో పనిచేస్తున్న మన ఫిజిక్స్ ఉపాధ్యాయ మిత్రులు..ఆన్లైన్ వాట్సాఫ్ గ్రూపుల ద్వారా…వివిధ రకాల ప్రశ్నలతో దాదాపు 22 రకాల ప్రశ్నా పత్రాలు తయారు చేసారు.*

🎉🎉🎉🎉🎉🎉🎉🎉

 పేపర్లు క్రింది వివరించిన విధంగా తయారు కాబడింది.

*లక్ష్యం:– మన పిల్లలకు.మన బోధనకు..అనుగుణంగా పేపర్ ఎలా ఉండాలో అలా ప్రామాణిక పేపర్ తయారీ చేయడం*

1) దీని కోసమై అన్ని గ్రూపులలో పేపర్ సెట్టర్స్ గా ఇంట్రస్ట్ ఉన్నవారిని లింక్ ఇచ్చి చేరమనగా చాలా మంది ముందుకు వచ్చి జాయిన్ అయ్యారు.

 వారికి 6 ప్రశ్నలను వివిధ విద్యా ప్రమాణాలను, 1/2,1,2,4 మా.ఉండే టట్లు రాసి పంపమనగా చాలా మంది రాసి పంపారు.

వారి పేపర్ లను 5 మెంబర్ల్ కమిటీ గ్రూపు కి పంపి పరిశీలింప జేసి, రాయగలరు అనే వారిని ఎంపిక చేయడం జరిగింది APPSTF.

 చివరగా పేజ్ సెట్టింగ్ కోసం మిత్రులకు పంపించడం జరిగింది. దానికి కూడా మన ఉపాధ్యాయ  పూర్తి చేసారు.

ఇప్పుడు 

*ఇంద్రధనుస్సు తెలుగు/ఇంగ్లీష్  మీడియం.*

*RAINBOW EM/TM పుస్తకం* రడీ అయినవి.

*ఇవి పూర్తిగా ఆన్ లైన్ వర్క్ షాపు ద్వారా..తయారయన మొట్టమొదటి పుస్తకాలు.*

ఇలా తయారీ చేయించడం బహుశా మనమే మొదలు పెట్టామని సంతోషం తో చెప్పు తున్నాను.

దానిని విద్యార్థులందరూ ప్రాక్టీస్ చేసినచో పరీక్షలంటే భయం పోతుంది.

ఎందుకంటే మన రాష్ట్ర వ్యాప్త ఉపాధ్యాయ మిత్రులు తయారు చేసినటువంటి పేపర్లనవి.

 కాబట్టి మన గ్రామీణ ప్రాంత పిల్లలు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

10th CLASS P.S RAINBOW MODEL PAPERS (T.M) PREPARED BY APPSTF

10TH CLASS P.S MODEL PAPERS (PEPARED BY APPSTF) T.M

 కొత్త ప్రశ్న పత్రం ఇలా..*

►1వ విభాగంలో వెరీ షార్ట్‌ ఆన్సర్స్‌: 12 ప్రశ్నలు.

►అర మార్కు చొప్పున మొత్తం 6 మార్కులు.

►2వ విభాగంలో సింపుల్‌ ఆన్సర్స్‌:  8 ప్రశ్నలు.

►1 మార్కు చొప్పున 8 మార్కులు.

►3వ విభాగంలో షార్ట్‌ ఆన్సర్స్‌: 8 ప్రశ్నలు.

►2 మార్కులు చొప్పున 16 మార్కులు.

►4వ విభాగంలో ఏస్సే ఆన్సర్స్‌: 5 ప్రశ్నలు.

►4 మార్కుల చొప్పున మొత్తం 20 మార్కులు.

ఇంద్రధనస్సు ఇంగ్లీష్  మీడియం పేపర్లు 

10TH CLASS RAINBOW P.S MODEL PAPERS (E.M) (SET-1)

10TH CLASS RAINBOW P.S MODEL PAPERS (E.M) (SET-2)

10th CLASS P.S RAINBOW MODEL PAPERS (E.M)SET-3 

10TH CLASS P.S RAINBOW MODEL PAPERS E.M (SET-4)

10TH CLASS P.S RAINBOW MODEL PAPERS E.M (SET-5)

10TH CLASS P.S RAINBOW MODEL PAPERS E.M (SET-6)

10th P.S RAINBOW MODEL PAPER E.M (SET-7)

10TH CLASS P.S RAINBOW MODEL PAPER (E.M) SET-8

10TH CLASS P.S RAINBOW MODEL PAPER (E.M) SET-9

10TH CLASS P.S RAINBOW MODEL PAPER (E.M) SET-10

10TH CLASS P.S RAINBOW MODEL PAPER (E.M) SET-11

ఇంద్రధనస్సు తెలుగు మీడియం పేపర్లు 

10TH CLASS RAINBOW P.S MODEL PAPER T.M (SET-1)

10TH CLASS P.S MODEL PAPER TM (SET-2)

10TH CLASS P.S MODEL PAPERS T.M (SET-3)

10th P.S RAINBOW MODEL PAPER T.M (SET-4)

10th P.S RAINBOW MODEL PAPER T.M (SET-5)

10th P.S RAINBOW MODEL PAPER T.M (SET-6)

10th P.S RAINBOW MODEL PAPER T.M (SET-7)

10th P.S RAINBOW MODEL PAPER T.M (SET-8)

10th P.S RAINBOW MODEL PAPER T.M (SET-9)

10th P.S RAINBOW MODEL PAPER T.M (SET-10)

10TH CLASS P.S RAINBOW MODEL PAPER (T.M) SET-11

టెన్త్‌లో పేపర్‌–1లో 50 మార్కులు, పేపర్‌–2లో 50 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ టైప్, వెరీ షార్ట్‌ ఆన్సర్స్, షార్ట్‌ ఆన్సర్స్, ఎస్సే టైప్‌ ప్రశ్నలు ఇస్తారు.

ఎస్సే టైప్‌లో 5 ప్రశ్నలు మొత్తం 20 మార్కులకు ఉంటాయి.

షార్ట్‌ ప్రశ్నలు 8 మొత్తం 16 మార్కులకు ఉంటాయి.

*♦సింపుల్‌ ఆన్సర్‌ ప్రశ్నలు 8* మొత్తం 8 మార్కులకు ఉంటాయి.

వెరీ సింపుల్‌ ప్రశ్నలు 12 మొత్తం 6 మార్కులకు ఉంటాయి. 

అదనంగా ప్రశ్నాపత్రం చదివేందుకు 10 నిమిషాలు,

సమాధానాలు సరిచూసుకునేందుకు మరో 5 నిమిషాల సమయం,

ఇప్పుడు 18 పేజీల బుక్‌లెట్‌ ఇవ్వబోతున్నారు.

ACADEMIC STANDARDS IN PHYSICAL SCIENCE

A.S-1 CONCEPTUAL UNDERSTANDING,

A.S-2 ASKING QUESTIONS & MAKING HYPOTHESIS,

A.S-3 EXPERIMENTS & FIELD INVESTIGATIONS,

A.S-4 DATA HANDLING ANALYSIS AND PROJECTS,

A.S-5 COMMUNICATIONS THROUGH DRAWING GRAPHS AND MODELS,

AS.-5 APPRECIATION AND AESTHETIC SENSITIVITY,

A.S-6 APPLICATION IN DAILY LIFE AND CONCERN BIO DIVERSITY, APPRECIATION

10TH CLASS P.S MODEL PAPERS DIKSUCHI PAPERS E.M & T.M

10th CLASS P.S PARIKSHA NESTHAM STUDY MATERIAL FOR SLOW LEARNERS (T.M & E.M)

error: Content is protected !!