10th-class-pre-final-2020-exams-Question-papers-Key-papers-all-subjects

10th-class-pre-final-2020-exams-Question-papers-Key-papers-all-subjects

10th CLASS PRE PUBLIC EXAMINATIONS FEBRUARY/MARCH-2020 ALL SUBJECTS QUESTION PAPERS AND KEY PAPERS OFFICIAL APSCERT PAPERS.

ఏపీలో పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నపత్రాలు మారినవి.

ఇప్పటి వరకూ ఉన్న అంతర్గత మార్కులను తొలగించి వాటి స్థానంలో ప్రశ్నలు ఇస్తున్నారు.

ఈ ప్రశ్నల స్థాయిలోనూ మార్పులు వచ్చినవి.

దీనికి సంబంధించిన బ్లూప్రింట్‌ సిద్ధమైంది.

తాజా విధానంలో ఆరు సబ్జెక్టులకు కలిపి 11 పరీక్షలు నిర్వహిస్తారు.

ఒక్కో పేపర్‌లో 6 మార్కులకు బిట్‌ పేపర్‌,

మిగతా 34 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.

తొలగించిన అంతర్గత 20 మార్కులకు పూర్తిగా ప్రశ్నలే ఇవ్వనున్నారు.

పేపర్–1 ను 50 మార్కులకు, పేపర్-2 ను 50 మార్కులకు నిర్వహిస్తారు.

హిందీ 100 మార్కులకు ఒకటే పేపర్ ఉంటుంది.

కాంపోజిట్ కోర్సులకు పేపర్–1 లో 70 మార్కులకు, పేపరు-2 ను 30 మార్కులకు నిర్వహిస్తారు.

TELUGU PAPER-1 & 2 QUESTION PAPER & KEY PAPERS

HINDI PAPER QUESTION PAPER & KEY PAPERS

ENGLISH PAPER-1 & 2  QUESTION PAPER & KEY PAPERS

మొత్తం నాలుగు విభాగాలుగా పదోతరగతి ప్రశ్నాపత్రం రూపకల్పన చేశారు.

వీటిలో ప్రతి పేపరులోనూ

12 అర మార్కు ప్రశ్నలు (6 మార్కులు),

8 ఒకమార్కు ప్రశ్నలు (8 మార్కులు),

8 రెండు మార్కుల ప్రశ్నలు (16 మార్కులు),

5 నాలుగు మార్కుల ప్రశ్నలు (20 మార్కులు) ఇవ్వనున్నారు.

MATHS PAPER-1 & 2 QUESTION PAPER & KEY PAPERS

P.S PAPER QUESTION PAPER & KEY PAPERS

B.S PAPER QUESTION PAPER & KEY PAPERS

SOCIAL PAPER-1 & 2 QUESTION PAPER & KEY PAPERS

error: Content is protected !!