10th-class-pre-final-exams-2020-Physical-Science-Question-papers-Key-papers
10th-class-pre-final-exams-2020-Physical-Science-Question-papers-Key-papers
టెన్త్‌లో పేపర్–1లో 50 మార్కులు, పేపర్–2లో 50 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్, వెరీ షార్ట్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, ఎస్సే టైప్ ప్రశ్నలు ఇస్తారు.
ఎస్సే టైప్‌లో 5 ప్రశ్నలు మొత్తం 20 మార్కులకు ఉంటాయి.
షార్ట్ ప్రశ్నలు 8 మొత్తం 16 మార్కులకు ఉంటాయి.
*♦సింపుల్ ఆన్సర్ ప్రశ్నలు 8* మొత్తం 8 మార్కులకు ఉంటాయి.
వెరీ సింపుల్ ప్రశ్నలు 12 మొత్తం 6 మార్కులకు ఉంటాయి.
అదనంగా ప్రశ్నాపత్రం చదివేందుకు 10 నిమిషాలు,
సమాధానాలు సరిచూసుకునేందుకు మరో 5 నిమిషాల సమయం,
ACADEMIC STANDARDS IN PHYSICAL SCIENCE
A.S-1 CONCEPTUAL UNDERSTANDING,
A.S-2 ASKING QUESTIONS & MAKING HYPOTHESIS,
A.S-3 EXPERIMENTS & FIELD INVESTIGATIONS,
A.S-4 DATA HANDLING ANALYSIS AND PROJECTS,
A.S-5 COMMUNICATIONS THROUGH DRAWING GRAPHS AND MODELS,
AS.-5 APPRECIATION AND AESTHETIC SENSITIVITY,
A.S-6 APPLICATION IN DAILY LIFE AND CONCERN BIO DIVERSITY, APPRECIATION
Tags 10th-class-pre-final-exams-2020-Physical-Science-Question-papers-Key-papers