10th-class-pre-final-exams-2020-Social-S.S-question-papers-Key-papers 💬 Share This Post in WhatsApp 📢 Join Venkat S WhatsApp Channel for Latest News 10th-class-pre-final-exams-2020-Social-S.S-question-papers-Key-papers►1వ విభాగంలో వెరీ షార్ట్ ఆన్సర్స్: 12 ప్రశ్నలు.►అర మార్కు చొప్పున మొత్తం 6 మార్కులు.►2వ విభాగంలో సింపుల్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.►1 మార్కు చొప్పున 8 మార్కులు.►3వ విభాగంలో షార్ట్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.►2 మార్కులు చొప్పున 16 మార్కులు.►4వ విభాగంలో ఏస్సే ఆన్సర్స్: 5 ప్రశ్నలు.►4 మార్కుల చొప్పున మొత్తం 20 మార్కులు.10th CLASS PRE FINAL EXAMS 2020 SOCIAL PAPER-1 QUESTION PAPER(T.M) 10th CLASS PRE FINAL EXAMS 2020 SOCIAL PAPER-1 QUESTION PAPER (E.M)10TH CLASS PRE FINAL EXAMS SOCIAL PAPER-1 KEY PAPER (AP SCERT) OFFICIAL KEYటెన్త్‌లో పేపర్–1లో 50 మార్కులు, పేపర్–2లో 50 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్, వెరీ షార్ట్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, ఎస్సే టైప్ ప్రశ్నలు ఇస్తారు. ఎస్సే టైప్‌లో 5 ప్రశ్నలు మొత్తం 20 మార్కులకు ఉంటాయి. షార్ట్ ప్రశ్నలు 8 మొత్తం 16 మార్కులకు ఉంటాయి.*♦సింపుల్ ఆన్సర్ ప్రశ్నలు 8* మొత్తం 8 మార్కులకు ఉంటాయి. వెరీ సింపుల్ ప్రశ్నలు 12 మొత్తం 6 మార్కులకు ఉంటాయి. అదనంగా ప్రశ్నాపత్రం చదివేందుకు 10 నిమిషాలు, సమాధానాలు సరిచూసుకునేందుకు మరో 5 నిమిషాల సమయం,10th CLASS PRE FINAL EXAMS 2020 SOCIAL PAPER-2 QUESTION PAPER (E.M) 10th CLASS PRE FINAL EXAMS 2020 SOCIAL PAPER-2 QUESTION PAPER (T.M)10TH CLASS PRE FINAL SOCIAL PAPER-2 KEY PAPER (AP SCERT) OFFICIAL KEY(AP SCERT) E.M10TH CLASS PRE PUBLIC SOCIAL PAPER-2 KEY (T.M)📰Related Posts›AP TET Final Answer Key 2026›AP TET KEY 2026›FA1 ENGLISH Key Paper 2026 ← Previous Post ssc-public-exams-2020-appointment-of-invigilators-instructions Next Post → How-to-prepare-school-grants-pd-accounts-in-cfms-website