# 10th-class-pre-public-exams-Telugu-question-papers-Key-papers-2020

- Link: https://amaravathiteacher.com/10th-class-pre-public-exams-telugu-question-papers-key-papers-2020/
- Published: 2020-03-01T14:09:17+05:30
- Author: amaravathiteacher

## **10th-class-pre-public-exams-Telugu-question-papers-Key-papers-2020**

### **టెన్త్‌లో పేపర్‌–1లో 50 మార్కులు, పేపర్‌–2లో 50 మార్కులు ఉంటాయి. **

### **ఆబ్జెక్టివ్‌ టైప్, వెరీ షార్ట్‌ ఆన్సర్స్, షార్ట్‌ ఆన్సర్స్, ఎస్సే టైప్‌ ప్రశ్నలు ఇస్తారు. **

### **ఎస్సే టైప్‌లో 5 ప్రశ్నలు మొత్తం 20 మార్కులకు ఉంటాయి. **

### **షార్ట్‌ ప్రశ్నలు 8 మొత్తం 16 మార్కులకు ఉంటాయి.**

### **\*♦సింపుల్‌ ఆన్సర్‌ ప్రశ్నలు 8\* మొత్తం 8 మార్కులకు ఉంటాయి. **

### **వెరీ సింపుల్‌ ప్రశ్నలు 12 మొత్తం 6 మార్కులకు ఉంటాయి.  **

### **అదనంగా ప్రశ్నాపత్రం చదివేందుకు 10 నిమిషాలు, **

### **సమాధానాలు సరిచూసుకునేందుకు మరో 5 నిమిషాల సమయం,**

### 󠀁[**10th CLASS PRE PUBLIC -2020 TELUGU PAPER-1 QUESTION PAPER**](https://drive.google.com/file/d/1qJOIsfWGFF8H3Q93pz8o6G5DeIsI816D/view?usp=sharing)󠁿

### **󠀁[10TH CLASS PRE PUBLIC-2020 TELUGU PAPER-1 KEY PAPERS(AP SCERT)](https://drive.google.com/file/d/1qHypTlbpsEJsWTfLLBnOvwSUZgFu7eHA/view?usp=sharing)󠁿**

### **SSC ఫ్రీ ఫైనల్ ఎగ్జామినేషన్. (తెలుగు. పేపర్ 2)\***

### **1. \*ఆ  ఇ  అ  ఈ\* **

### ** \*ఆ\* .మృగాన్ని ప్రాణంతో పట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నించాడు.**

### ** \*ఇ\* . ఇక లాభం లేదనుకొని బాణాన్ని సంధించి ప్రయోగించాడు శ్రీరాముడు.**

### ** \*అ\* . బాణం దెబ్బకు భయంకరంగా అరుస్తూ పడిపోయాడు మారీచుడు.**

### ** \*ఈ\* . మారీచుడిని వధించి శ్రీరాముడు వెనుదిరిగాడు .**

### **2. ఓ  తెలుగు బాల ! కన్నతల్లి మనసు కష్టపెట్టకూడదు. నాన్న పనులు చెడకొట్ట కూడదు. తల్లిదండ్రులు దైవంతో సమానం.**

### **3 . శ్రీ రావూరి భరద్వాజ గారు.**

### **4. వ్యవసాయ కూలీగా పని చేశారు.**

### **5. జ్ఞానపీఠ పురస్కారం.**

### **6. ఎవరి చదువు అంతంత మాత్రం.?**

### **7. విద్యా శాఖ, కృష్ణా జిల్లా.**

### **8. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, విజయాడ.**

### **9. 5000.**

### **10. ఆటలపోటిలు నిర్వహించు తేది. ?**

### **       ⏩ \*భాషాంశాలు\* ⏪**

### **19. ” \*కాలధర్మం చెందడం\* ” అనే అర్థంలో వాడతారు. సర్వజివులు కాలధర్మం చెందవలసిందే.**

### **20. \*కబందహస్తాలు\* కరువురక్కసి కబందహస్తాలలో పడి రైతులు విలవిల లాడుతున్నా రు.**

### ** 21. \*ఇంటిల్లపాది\* ఇంటిలో ఉన్న సభ్యులందరూ అనే సందర్భంలో వాడతారు.**

### **22.అక్కడ జుడాకర్నుడనే సన్యాసి ఉన్నాడు.**

### **23. \*ఆ\* ధనము లేకుండెదరు మూడు తరములందు.**

### **24. \*ఇ\* రాధ చేత పసుపుకుంకుమలు ఇవ్వబడ్డాయి.**

### **25. రైతుల \*చేత\* పందించబడినవి.**

### **26.తను అబ్దుల్ కలాం జీవిత చరిత్ర చదివానని రాజు అన్నాడు.**

### **27. \*అ\* తనకు కోపం ఎక్కువని వ్యాసుడు పలికాడు.**

### **28.ప్రతి పనికి లాభం \*ఉండదు\* .**

### **29.రాయక.**

### **30. కష్టపడితే, గౌరవిస్తే…..    చేతర్ధకపదాలు.**

### **31. \*నిశ్చయార్ధక వాక్యము.\* **

### **32. సంయుక్త వాక్యము.**

### **33. ఆశ్చర్యార్థక వాక్యాలు.**

### **I. అవగాహన – ప్రతిస్పందన : 16 మార్కులు**

### **II. వ్యక్తీకరణ – సృజనాత్మకత  22 ****మార్కులు**

### **III. భాషాంశాలు 12 మార్కులు**

### **TOTAL MARKS 50 MARKS.**

### **󠀁[10TH PRE FINAL TELUGU PAPER-2 KEY PAPERS PDF FILE(AP SCERT)](https://drive.google.com/file/d/1_LIDlA4e0Mf2sFIqlQyrBaDyUjk2E2w1/view?usp=sharing)󠁿**

### **󠀁[10TH PRE FINAL TELUGU-2 QUESTION PAPER](https://drive.google.com/file/d/1ZE6YN8h9WhNhGRIXxs9Dr8ECJNQkyvm2/view?usp=sharing)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
