10th-class-public-exams-English-model-papers-blue-print-2019 💬 Share This Post in WhatsApp 📢 Join Venkat S WhatsApp Channel for Latest News 10th-class-public-exams-English-model-papers-blue-print-2019కొత్త ప్రశ్నాపత్రం ఇలా..*►1వ విభాగంలో వెరీ షార్ట్ ఆన్సర్స్: 12 ప్రశ్నలు.►అర మార్కు చొప్పున మొత్తం 6 మార్కులు.►2వ విభాగంలో సింపుల్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.►1 మార్కు చొప్పున 8 మార్కులు.►3వ విభాగంలో షార్ట్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.►2 మార్కులు చొప్పున 16 మార్కులు.►4వ విభాగంలో ఏస్సే ఆన్సర్స్: 5 ప్రశ్నలు.►4 మార్కుల చొప్పున మొత్తం 20 మార్కులు.ACADEMIC STANDARDS READING COMPREHENSION 15 MARKS,CREATIVE EXPRESSION 15 MARKS,GRAMMAR 20 MARKS,TOTAL 50 MARKS,10th CLASS ENGLISH-1 BLUE PRINT10TH ENGLISH PAPER-1 NEW MODEL 2020 APSWRIES 10TH CLASS ENGLISH-1 MODEL PAPER10TH CLASS ENGLISH-1 MODEL PAPER (AP SCERT) (SET-1)టెన్త్‌లో పేపర్–1లో 50 మార్కులు, పేపర్–2లో 50 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్, వెరీ షార్ట్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, ఎస్సే టైప్ ప్రశ్నలు ఇస్తారు. ఎస్సే టైప్‌లో 5 ప్రశ్నలు మొత్తం 20 మార్కులకు ఉంటాయి. షార్ట్ ప్రశ్నలు 8 మొత్తం 16 మార్కులకు ఉంటాయి.*♦సింపుల్ ఆన్సర్ ప్రశ్నలు 8* మొత్తం 8 మార్కులకు ఉంటాయి. వెరీ సింపుల్ ప్రశ్నలు 12 మొత్తం 6 మార్కులకు ఉంటాయి. అదనంగా ప్రశ్నాపత్రం చదివేందుకు 10 నిమిషాలు, సమాధానాలు సరిచూసుకునేందుకు మరో 5 నిమిషాల సమయం,ఇప్పుడు 18 పేజీల బుక్‌లెట్ ఇవ్వబోతున్నారు.1OTH CLASS ENGLISH PAPER-2 BLUE PRINT 10TH CLASS ENGLISH PAPR-2 MODEL PAPER (AP SCERT) (SET-1)ENGLISH PAPER-1 & 2 MODEL PAPERS (SET-2)10TH ENGLISH PAPER-2 NEW MODEL (SET-3)📰Related Posts›10th-class-public-exams-Social-Studies-S.S-model-papers-blue-print-2019›10th-class-public-exams-Biological-Science-model-papers-blue-print-2019›10th-class-public-exams-Physical-Science-model-papers-blue-print-2019 ← Previous Post 10th-class-public-exams-Hindi-model-papers-blue-print-2019 Next Post → 10th-class-public-exams-Mathematics-model-papers-blue-print-2019
One comment
Pingback: 10th-Class-public-exams-March-2020-model-papers-all-subjects