10th-class-public-exams-july-2020-all-subject-wise-marks-division

10th-class-public-exams-july-2020-all-subject-wise-marks-division

జూలై 10 నుంచి 15 వరకు టెన్త్ పరీక్షలు

టెన్త్‌ మోడల్‌ పేపర్లు రెడీ*

*100 మార్కులను విభజిస్తూ పేపర్ల వారీగా బ్లూప్రింట్‌ విడుదల చేసిన పరీక్షల విభాగం*

ప్రస్తుతం హిందీ మినహా ప్రతి సబ్జెక్టుకు 50మార్కుల చొప్పున రెండు పేపర్లు ఉండగా.. ఒక్కో సబ్జెక్టుకు  ఒక పేపరు చొప్పున 100మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు.

ప్రతి పేపర్‌కు 100 ​మార్కులు ఉంటాయి. 

పదో తరగతి పరీక్షల విధానం మారిన నేపథ్యంలో.. ప్రశ్నపత్రాలు ఎలా ఉంటాయన్న దానిపై ప్రభుత్వ పరీక్షల విభాగం బ్లూప్రింట్‌ విడుదల చేసింది.*

*గతంలో 11 పేపర్లు ఉండగా.. ప్రస్తుతం పేపర్ల సంఖ్యను 6కు కుదించారు.

DCEB-KRISHNA MODEL PAPERS 

DCEB-KADAPA MODEL PAPERS ALL SUBJECTS

10TH CLASS PUBLIC EXAMS ANSWER BOOKLET MODEL

AP MODEL PAPERS PREPARED BY EXPERTS & AP SCERT PAPERS.

10TH CLASS TELUGU MODEL PAPERS 

10TH CLASS HINDI MODEL PAPER

10th CLASS ENGLISH 100 MARKS MODEL PAPERS

10TH MATHS 100 MARKS MODEL PAPERS

10th CLASS P.S 46 MARKS MODEL PAPERS

10th CLASS B.S & SCIENCE 100 MARKS MODEL PAPERS

10th CLASS SOCIAL 100 MARKS MODEL PAPERS(T.M & E.M)

10TH CLASS PUBLIC EXAMS JULY-2020 BLUE PRINT LATEST 100 MARKS.

తెలుగు పేపర్‌ సమయం 3.15 గంటలు.

విభాగం–1లో అవగాహన, ప్రతిస్పందన కింద 32 మార్కులకు ప్రశ్నలుంటాయి.

వీటిలో 4 వ్యాసరూప ప్రశ్నలు కాగా.. ఒక్కో దానికి 8 మార్కులు ఇస్తారు.

పేపర్‌–1 నుంచి 16 మార్కులకు, పేపర్‌–2 నుంచి 16 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. 

► విభాగం–2లో వ్యక్తీకరణ, సృజనాత్మకత కింద 36 మార్కులకు ప్రశ్నలుంటాయి.

వీటిలో లఘు సమాధాన ప్రశ్నలు ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున 3 ఉంటాయి.

ఇదే విభాగంలో ఒక్కొక్కటి 8 మార్కుల చొప్పున 3 వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి.

ఇందులోనూ పేపర్‌–1 నుంచి 16 మార్కులకు, పేపర్‌–2 నుంచి 20 మార్కులకు ప్రశ్నలుంటాయి.

10TH CLASS TELUGU MODEL PAPERS BLUE PRINT 

SSC – 2020 హిందీ ప్రశ్న పత్రంలో గమనించవలసిన మార్పులు..*

*🟢పదవ తరగతి హిందీ కొత్తగా ఇచ్చిన బ్లూ ప్రింట్ నందు ముఖ్యంగా గమనించవలసిన అంశాలు వ్యాకరణం ముందు 12+ (4 పఠిత్ గద్యాంశం నుండి) ఇచ్చారు. ఇప్పుడు దానిని 12+ 5 గా మార్చడం జరిగింది.*

*🟢అర్థగ్రాహ్యత ప్రతిక్రియ నందు ఒక్కొక్క ప్రశ్నలో 4 ప్రశ్నలు అడిగేవారు వాటిని 5 కి మార్చి విజ్ఞాపన ని తీసివేయడం జరిగింది.*

*🟢షార్ట్ ఆన్సర్స్ కి ముందు 2 మార్కులు కేటాయించడం జరిగింది. వాటికి ఇప్పుడు 3 మార్కులు గా కేటాయించారు.*

*🟢సంకేతాల ఆధారంగా రాసే ప్రశ్నని తొలగించడం జరిగింది.*

*🟢ఇంకొక్క మార్పు గమనించ వలసినది ముందు సారాంశం ప్రశ్నలకి 8 మార్కులు ఉంటే ఇప్పుడు వాటిని 10 మార్కులు  గా మార్చడం జరిగింది. లెటర్స్ కి నిబంధ్ కి ముందు కేటాయించిన మార్కులు 8 అలాగే వున్నవి వాటిలో ఎటువంటి మార్పు లేదు.*

*🟢ఇంకొక్క మార్పు గమనించ వలసినది ముందు సారాంశం ప్రశ్నలకి 8 మార్కులు ఉంటే ఇప్పుడు వాటిని 10 మార్కులు  గా మార్చడం జరిగింది. లెటర్స్ కి నిబంధ్ కి ముందు కేటాయించిన మార్కులు 8 అలాగే వున్నవి వాటిలో ఎటువంటి మార్పు లేదు.4మార్కుల ప్రశ్నలు కేవలం కవి పరిచయాలు మాత్రమే అడుగుతారు.*

10TH CLASS HINDI BLUE PRINT MODEL PAPER

ఇంగ్లీషు పేపర్‌ ఇలా.. :*

* ప్రశ్నపత్రాన్ని 3 సెక్షన్లుగా విభజించారు.*

*సెక్షన్‌-ఏలో రీడింగ్‌, కాంప్రహెన్షన్‌పై 30 మార్కులకు 15 ప్రశ్నలు,*

*సెక్షన్‌-బీలో గ్రామర్‌, వొకాబులరీపై 40 మార్కులకు 17 ప్రశ్నలు,*

*సెక్షన్‌-సీలో క్రియేటివ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌పై 30 మార్కులకు 3 ప్రశ్నలు ఉంటాయి.*

10th CLASS ENGLISH PAPER 100 MARKS BLUE PRINT

*మ్యాథ్స్‌ పేపర్‌:

*మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి.*

*సెక్షన్‌-1లో 12 మార్కులకు 12 ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-1కు 6, పేపర్‌-2కు 6 మార్కులు ఉంటాయి.*

*సెక్షన్‌-2లో  రెండేసి మార్కుల ప్రశ్నలు 8,*

* సెక్షన్‌-3లో 4 మార్కుల ప్రశ్నలు 8, సెక్షన్‌-4లో 8 మార్కుల ప్రశ్నలు 5 ఇస్తారు*

10th CLASS MATHS PAPER 100 MARKS BLUE PRINT

*జనరల్‌ సైన్స్‌ :

*ఫిజికల్‌ సైన్స్‌లో 46 మార్కులకు 16 ప్రశ్నలు, బయలాజికల్‌ సైన్స్‌లో 54 మార్కులకు 17 ప్రశ్నలు ఉంటాయి.*

*మొత్తం 4 సెక్షన్లలో కలిపి 33 ప్రశ్నలు ఇస్తారు.*

*సెక్షన్‌-1లో 12,*

*సెక్షన్‌-2లో 16,*

*సెక్షన్‌-3లో 32,*

*సెక్షన్‌-4లో 40 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.*

10th CLASS SCIENCE PAPER 100 MARKS BLUE PRINT

సోషల్‌ స్టడీస్‌:

*సెక్షన్‌-1లో ఆబ్జెక్టివ్‌ టైపులో 12 మార్కులకు 12  ప్రశ్నలు ఉంటాయి.*

*సెక్షన్‌-2లో 8 ప్రశ్నలకు రెండేసి మార్కుల చొప్పున ఉంటాయి.*

*సెక్షన్‌-3లో 8  ప్రశ్నలకు 4 మార్కులు చొప్పున కేటాయించారు.*

*సెక్షన్‌-4లో 5 ప్రశ్నలకు 8 మార్కుల చొప్పున ఉంటాయి.*

10th CLASS SOCIAL (S.S) PAPER 100 MARKS BLUE PRINT

10TH CLASS PUBLIC EXAMS JULY-2020 TIME TABLE COMPLETE DETAILS

BOARD OF SECONDARY EDUCATION MAIN WEBSITE

error: Content is protected !!