# 10th-class-public-exams-july-2020-all-subject-wise-marks-division

- Link: https://amaravathiteacher.com/10th-class-public-exams-july-2020-all-subject-wise-marks-division/
- Published: 2020-05-15T19:55:38+05:30
- Author: amaravathiteacher

## **10th-class-public-exams-july-2020-all-subject-wise-marks-division**󠀁[](https://amaravathiteacher.com/10th-class-public-exams-july-2020-all-subject-wise-marks-division/)󠁿

## **జూలై 10 నుంచి 15 వరకు టెన్త్ పరీక్షలు**

### **టెన్త్‌ మోడల్‌ పేపర్లు రెడీ\***

### **\*100 మార్కులను విభజిస్తూ పేపర్ల వారీగా బ్లూప్రింట్‌ విడుదల చేసిన పరీక్షల విభాగం\***

### **ప్రస్తుతం హిందీ మినహా ప్రతి సబ్జెక్టుకు 50మార్కుల చొప్పున రెండు పేపర్లు ఉండగా.. ఒక్కో సబ్జెక్టుకు  ఒక పేపరు చొప్పున 100మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు.**

### **ప్రతి పేపర్‌కు 100 ​మార్కులు ఉంటాయి.  **

### **పదో తరగతి పరీక్షల విధానం మారిన నేపథ్యంలో.. ప్రశ్నపత్రాలు ఎలా ఉంటాయన్న దానిపై ప్రభుత్వ పరీక్షల విభాగం బ్లూప్రింట్‌ విడుదల చేసింది.\***

### **\*గతంలో 11 పేపర్లు ఉండగా.. ప్రస్తుతం పేపర్ల సంఖ్యను 6కు కుదించారు.**

### **󠀁[DCEB-KRISHNA MODEL PAPERS ](https://dcebkrishna.blogspot.com/)󠁿**

### 󠀁[**DCEB-KADAPA MODEL PAPERS ALL SUBJECTS**](http://dcebkadapa.in/)󠁿

### **󠀁[10TH CLASS PUBLIC EXAMS ANSWER BOOKLET MODEL](https://drive.google.com/file/d/1lF7u7zGZQz0bFPqQHMeSdSLrJCGa_Cho/view)󠁿**

### _**AP MODEL PAPERS PREPARED BY EXPERTS & AP SCERT PAPERS.**_

### 󠀁[**10TH CLASS TELUGU MODEL PAPERS **](https://amaravathiteacher.com/10th-class-public-exams-july-2020-telugu-model-papers/)󠁿

### **󠀁[10TH CLASS HINDI MODEL PAPER](https://amaravathiteacher.com/10th-class-public-exams-july-2020-hindi-model-papers/)󠁿**

### 󠀁[**10th CLASS ENGLISH 100 MARKS MODEL PAPERS**](https://amaravathiteacher.com/10th-class-public-exams-july-2020-english-model-for-100-marks/)󠁿

### **󠀁[10TH MATHS 100 MARKS MODEL PAPERS](https://amaravathiteacher.com/10th-class-public-exams-july-2020-mathematics-model-papes-100-marks/)󠁿**

### **󠀁[10th CLASS P.S 46 MARKS MODEL PAPERS](https://amaravathiteacher.com/10th-class-public-exams-july-2020-p-s-b-s-model-papes-100-marks/)󠁿**

### 󠀁[**10th CLASS B.S & SCIENCE 100 MARKS MODEL PAPERS**](https://amaravathiteacher.com/10th-class-public-exams-july-2020-biological-science-model-papers/)󠁿

### **󠀁[10th CLASS SOCIAL 100 MARKS MODEL PAPERS(T.M & E.M)](https://amaravathiteacher.com/10th-class-public-exams-july-2020-social-model-papes-100-marks/)󠁿**

### _**10TH CLASS PUBLIC EXAMS JULY-2020 BLUE PRINT LATEST 100 MARKS.**_

### **తెలుగు పేపర్‌ సమయం 3.15 గంటలు. **

### **విభాగం–1లో అవగాహన, ప్రతిస్పందన కింద 32 మార్కులకు ప్రశ్నలుంటాయి. **

### **వీటిలో 4 వ్యాసరూప ప్రశ్నలు కాగా.. ఒక్కో దానికి 8 మార్కులు ఇస్తారు. **

### **పేపర్‌–1 నుంచి 16 మార్కులకు, పేపర్‌–2 నుంచి 16 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. **

### **► విభాగం–2లో వ్యక్తీకరణ, సృజనాత్మకత కింద 36 మార్కులకు ప్రశ్నలుంటాయి. **

### **వీటిలో లఘు సమాధాన ప్రశ్నలు ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున 3 ఉంటాయి. **

### **ఇదే విభాగంలో ఒక్కొక్కటి 8 మార్కుల చొప్పున 3 వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. **

### **ఇందులోనూ పేపర్‌–1 నుంచి 16 మార్కులకు, పేపర్‌–2 నుంచి 20 మార్కులకు ప్రశ్నలుంటాయి.**

### 󠀁[**10TH CLASS TELUGU MODEL PAPERS BLUE PRINT **](https://amaravathiteacher.com/10th-class-public-exams-july-2020-telugu-model-papers/)󠁿

### **SSC – 2020 హిందీ ప్రశ్న పత్రంలో గమనించవలసిన మార్పులు..\***

### **\*🟢పదవ తరగతి హిందీ కొత్తగా ఇచ్చిన బ్లూ ప్రింట్ నందు ముఖ్యంగా గమనించవలసిన అంశాలు వ్యాకరణం ముందు 12+ (4 పఠిత్ గద్యాంశం నుండి) ఇచ్చారు. ఇప్పుడు దానిని 12+ 5 గా మార్చడం జరిగింది.\***

### **\*🟢అర్థగ్రాహ్యత ప్రతిక్రియ నందు ఒక్కొక్క ప్రశ్నలో 4 ప్రశ్నలు అడిగేవారు వాటిని 5 కి మార్చి విజ్ఞాపన ని తీసివేయడం జరిగింది.\***

### **\*🟢షార్ట్ ఆన్సర్స్ కి ముందు 2 మార్కులు కేటాయించడం జరిగింది. వాటికి ఇప్పుడు 3 మార్కులు గా కేటాయించారు.\***

### **\*🟢సంకేతాల ఆధారంగా రాసే ప్రశ్నని తొలగించడం జరిగింది.\***

### **\*🟢ఇంకొక్క మార్పు గమనించ వలసినది ముందు సారాంశం ప్రశ్నలకి 8 మార్కులు ఉంటే ఇప్పుడు వాటిని 10 మార్కులు  గా మార్చడం జరిగింది. లెటర్స్ కి నిబంధ్ కి ముందు కేటాయించిన మార్కులు 8 అలాగే వున్నవి వాటిలో ఎటువంటి మార్పు లేదు.\***

### **\*🟢ఇంకొక్క మార్పు గమనించ వలసినది ముందు సారాంశం ప్రశ్నలకి 8 మార్కులు ఉంటే ఇప్పుడు వాటిని 10 మార్కులు  గా మార్చడం జరిగింది. లెటర్స్ కి నిబంధ్ కి ముందు కేటాయించిన మార్కులు 8 అలాగే వున్నవి వాటిలో ఎటువంటి మార్పు లేదు.4మార్కుల ప్రశ్నలు కేవలం కవి పరిచయాలు మాత్రమే అడుగుతారు.\***

### 󠀁[10TH CLASS HINDI BLUE PRINT MODEL PAPER](https://amaravathiteacher.com/10th-class-public-exams-july-2020-hindi-model-papers/)󠁿

### **ఇంగ్లీషు పేపర్‌ ఇలా.. :\***

### **\* ప్రశ్నపత్రాన్ని 3 సెక్షన్లుగా విభజించారు.\***

### **\*సెక్షన్‌-ఏలో రీడింగ్‌, కాంప్రహెన్షన్‌పై 30 మార్కులకు 15 ప్రశ్నలు,\***

### **\*సెక్షన్‌-బీలో గ్రామర్‌, వొకాబులరీపై 40 మార్కులకు 17 ప్రశ్నలు,\***

### **\*సెక్షన్‌-సీలో క్రియేటివ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌పై 30 మార్కులకు 3 ప్రశ్నలు ఉంటాయి.\***

### **󠀁[10th CLASS ENGLISH PAPER 100 MARKS BLUE PRINT](https://drive.google.com/file/d/1XK1-hT-KjbQQBNj2GCG-K57B3swdWPs3/view?usp=sharing)󠁿**

### **\*మ్యాథ్స్‌ పేపర్‌:**

### **\*మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి.\***

### **\*సెక్షన్‌-1లో 12 మార్కులకు 12 ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-1కు 6, పేపర్‌-2కు 6 మార్కులు ఉంటాయి.\***

### **\*సెక్షన్‌-2లో  రెండేసి మార్కుల ప్రశ్నలు 8,\***

### **\* సెక్షన్‌-3లో 4 మార్కుల ప్రశ్నలు 8, సెక్షన్‌-4లో 8 మార్కుల ప్రశ్నలు 5 ఇస్తారు\***

### **󠀁[10th CLASS MATHS PAPER 100 MARKS BLUE PRINT](https://drive.google.com/file/d/1XKMKNsXToD8eebiNx2q8BqRxje-aTLZT/view?usp=sharing)󠁿**

### **\*జనరల్‌ సైన్స్‌ :**

### **\*ఫిజికల్‌ సైన్స్‌లో 46 మార్కులకు 16 ప్రశ్నలు, బయలాజికల్‌ సైన్స్‌లో 54 మార్కులకు 17 ప్రశ్నలు ఉంటాయి.\***

### **\*మొత్తం 4 సెక్షన్లలో కలిపి 33 ప్రశ్నలు ఇస్తారు.\***

### **\*సెక్షన్‌-1లో 12,\***

### **\*సెక్షన్‌-2లో 16,\***

### **\*సెక్షన్‌-3లో 32,\***

### **\*సెక్షన్‌-4లో 40 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.\***

### **󠀁[10th CLASS SCIENCE PAPER 100 MARKS BLUE PRINT](https://drive.google.com/file/d/1XCsrnywl6xXzZ67NgXlbFsIEz0e7iIrJ/view?usp=sharing)󠁿**

### **సోషల్‌ స్టడీస్‌:**

### **\*సెక్షన్‌-1లో ఆబ్జెక్టివ్‌ టైపులో 12 మార్కులకు 12  ప్రశ్నలు ఉంటాయి.\***

### **\*సెక్షన్‌-2లో 8 ప్రశ్నలకు రెండేసి మార్కుల చొప్పున ఉంటాయి.\***

### **\*సెక్షన్‌-3లో 8  ప్రశ్నలకు 4 మార్కులు చొప్పున కేటాయించారు.\***

### **\*సెక్షన్‌-4లో 5 ప్రశ్నలకు 8 మార్కుల చొప్పున ఉంటాయి.\***

### **󠀁[10th CLASS SOCIAL (S.S) PAPER 100 MARKS BLUE PRINT](https://drive.google.com/file/d/1XIZEEbk_ET20sw2s69TVE1RIFmUHA9Ig/view?usp=sharing)󠁿**

### **󠀁[10TH CLASS PUBLIC EXAMS JULY-2020 TIME TABLE COMPLETE DETAILS](https://amaravathiteacher.com/ap-10th-class-ssc-public-examinations-july-2020-time-table-model-papers/)󠁿**

### **󠀁[BOARD OF SECONDARY EDUCATION MAIN WEBSITE](http://www.bseap.org/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
