10th-class-public-exams-july-2020-TELUGU-model-papers

10th-class-public-exams-july-2020-TELUGU-model-papers

తెలుగు పేపర్‌ సమయం 3.15 గంటలు.

గతంలోని రెండు పేపర్లను కలిపి 100 మార్కులకు ఒకే పేపర్‌గా ఉంటుంది.

విభాగం–1లో అవగాహన, ప్రతిస్పందన కింద 32 మార్కులకు ప్రశ్నలుంటాయి.

వీటిలో 4 వ్యాసరూప ప్రశ్నలు కాగా.. ఒక్కో దానికి 8 మార్కులు ఇస్తారు.

పేపర్‌–1 నుంచి 16 మార్కులకు, పేపర్‌–2 నుంచి 16 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. 

► విభాగం–2లో వ్యక్తీకరణ, సృజనాత్మకత కింద 36 మార్కులకు ప్రశ్నలుంటాయి.

వీటిలో లఘు సమాధాన ప్రశ్నలు ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున 3 ఉంటాయి.

ఇదే విభాగంలో ఒక్కొక్కటి 8 మార్కుల చొప్పున 3 వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి.

ఇందులోనూ పేపర్‌–1 నుంచి 16 మార్కులకు, పేపర్‌–2 నుంచి 20 మార్కులకు ప్రశ్నలుంటాయి. 

10th CLASS TELUGU 100 MARKS MODEL PAPER (AP SCERT)SET-1

10TH CLASS TELUGU COMPOSITE COURSE PAPER-1 (70 marks ) AP SCERT SET-2

10th CLASS TELUGU MODEL PAPERS SET-3

10th CLASS TELUGU MODEL PAPER SET-4

10TH CLASS COMPOSITE TELUGU PAPER-2 (30 marks )(AP SCERT)SET-5

10th CLASS TELUGU 100 MARKS PAPER SET-6

► విభాగం–3లో 36 మార్కులకు పలు భాషాంశాల ప్రశ్నలను అడుగుతారు.

అతి లఘు, లక్ష్యాత్మక ప్రశ్నలుగా ఇవి ఉంటాయి. పేపర్‌–1 మార్కులకు, పేపర్‌–2 నుంచి 14 మార్కులకు ప్రశ్నలుంటాయి. 

పది’ తెలుగులో వ్యాసరూప జవాబులకే 56 మార్కులు

*పదో తరగతి తెలుగు నమూనా ప్రశ్నపత్రాన్ని శనివారం ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి విడుదల చేశారు.

 *100 మార్కుల ప్రశ్నపత్రాన్ని వెబ్‌సైట్‌లో ఉంచారు. విభాగం-1లో అడిగే 4 వ్యాసరూప ప్రశ్నలకు 8 మార్కులకు ఇచ్చారు. 

*విభాగం-2లో మొత్తం 36 మార్కుల్లో 24 వ్యాసరూప సమాధానాలకే కేటాయించారు.

ఇందులో ఇచ్చే మూడు వ్యాసరూప ప్రశ్నల్లో రెండు పేపర్‌-2 నుంచే వస్తాయి.

విభాగం-3లో పేపర్‌-1లో 18, పేపర్‌-2 లో 14 మార్కులుంటాయి.

10TH CLASS TELUGU SR RAPID TEST PAPERS

SR RAPID TEST PAPERS ANSWERS

10TH CLASS TELUGU MODE PAPER SET-7 AP RUPP

10TH CLASS TELUGU MODEL PAPER SET-8

10TH CLASS TELUGU MODEL PAPER SET-9

10th CLASS TELUGU MODEL PAPER SET-10

10th CLASS TELUGU MODEL PAPER SET-11

10TH CLASS TELUGU MODEL PAPER BLUE PRINT

error: Content is protected !!