10th-Class-public-exams-March-2020-model-papers-all-subjects 💬 Share This Post in WhatsApp 📢 Join Venkat S WhatsApp Channel for Latest News 10th-Class-public-exams-March-2020-model-papers-all-subjectsఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాలు మారినాయి . ఇప్పటి వరకూ ఉన్న అంతర్గత మార్కులను తొలగించి వాటి స్థానంలో ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఈ ప్రశ్నల స్థాయిలోనూ మార్పులు రానున్నాయి. దీనికి సంబంధించిన బ్లూప్రింట్ సిద్ధమైంది. తాజా విధానంలో ఆరు సబ్జెక్టులకు కలిపి 11 పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌లో 6 మార్కులకు బిట్ పేపర్, మిగతా 34 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. తొలగించిన అంతర్గత 20 మార్కులకు పూర్తిగా ప్రశ్నలే ఇవ్వనున్నారు.పేపర్–1 ను 50 మార్కులకు, పేపర్-2 ను 50 మార్కులకు నిర్వహిస్తారు. హిందీ 100 మార్కులకు ఒకటే పేపర్ ఉంటుంది.కాంపోజిట్ కోర్సులకు పేపర్–1 లో 70 మార్కులకు, పేపరు-2 ను 30 మార్కులకు నిర్వహిస్తారు.★ 5). పదవ తరగతిలో 4 F.A. లను ఒక్కొక్కటి 50 మా. చొప్పున నిర్వహిస్తారు.10th Class Telugu Paper-1 Model papersTELUGU PAPER-2 MODEL PAPRS HINDI MODEL PAPERSENGLISH MODEL PAPERSకొత్త ప్రశ్నాపత్రం ఇలా..*►1వ విభాగంలో వెరీ షార్ట్ ఆన్సర్స్: 12 ప్రశ్నలు.►అర మార్కు చొప్పున మొత్తం 6 మార్కులు.►2వ విభాగంలో సింపుల్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.►1 మార్కు చొప్పున 8 మార్కులు.►3వ విభాగంలో షార్ట్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.►2 మార్కులు చొప్పున 16 మార్కులు.►4వ విభాగంలో ఏస్సే ఆన్సర్స్: 5 ప్రశ్నలు.►4 మార్కుల చొప్పున మొత్తం 20 మార్కులు.ఒక మార్కు ప్రశ్నలు – 8 (no choice), రెండు మార్కుల ప్రశ్నలు -6 (no choice), నాలుగు మార్కలు ప్రశ్నలు-5 (internal choice) పార్టు -బి (bit paper) 6 మార్కులు. *గమనిక: రెండు పేపర్లు కలిపి 12 మార్కులకు బిట్ పేపర్ ఉంటుంది.MATHEMATICS PAPER-1 MODEL PAPERSMATHEMATICS PAPER-2 MODEL PAPERS10TH CLASS MATHS CHAPTER WISE MODEL PAPERS10TH MATHS-1 NEW MODEL PAPERS (T.M) 2019-20 10TH MATHS-2 NEW MODEL PAPERS (T.M) 2019-20PHYSICAL SCIENCE MODEL PAPERSBIOLOGICAL SCIENCE (B.S) MODEL PAPERS10TH CLASS SOCIAL PAPER-1 MODEL PAPERSSOCIAL PAPER-2 MODEL PAPERSAP SCERT OFFICIAL 10TH CLASS MODEL PAPERS. & BLUE PRINT TELUGU MODEL PAPERS & BLUE PRINTHINDI MODEL PAPRS & BLUE PRINTENGLISH MODEL PAPERS & BLUE PRINTMATHEMATICS MODEL PAPERS & BLUE PRINTPHYSICAL SCIENCE MODEL PAPERS & BLUE PRINTBIOLOGICAL SCIENCE MODEL PAPERS & BLUE PRINTSOCIAL MODEL PAPERS & BLUE PRINT10TH CLASS PUBLIC EXAMS MARCH-2020 ANSWER BOOK LET 24 PAGES📰Related Posts›AP 5th Class English Workbook Answers›AP 4th Class Telugu Workbook Answers ← Previous Post SBI-new-atm-withdrawal-charges-revision-from-1st-october Next Post → Ananda-vedika-programmes-september-17th-18th-level-1-2-3-4