10th-class-public-exams-model-papers-two-sets-dceb-guntur-with-answers
10th-class-public-exams-model-papers-two-sets-dceb-guntur-with-answers

ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాలు మారనున్నాయి.
ఇప్పటి వరకూ ఉన్న అంతర్గత మార్కులను తొలగించి వాటి స్థానంలో ప్రశ్నలు ఇవ్వనున్నారు.
ఈ ప్రశ్నల స్థాయిలోనూ మార్పులు రానున్నాయి.
దీనికి సంబంధించిన బ్లూప్రింట్ సిద్ధమైంది.
తాజా విధానంలో ఆరు సబ్జెక్టులకు కలిపి 11 పరీక్షలు నిర్వహిస్తారు.
ఒక్కో పేపర్‌లో 6 మార్కులకు బిట్ పేపర్, మిగతా 34 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.
తొలగించిన అంతర్గత 20 మార్కులకు పూర్తిగా ప్రశ్నలే ఇవ్వనున్నారు.
పేపర్–1 ను 50 మార్కులకు, పేపర్-2 ను 50 మార్కులకు నిర్వహిస్తారు.
హిందీ 100 మార్కులకు ఒకటే పేపర్ ఉంటుంది.
కాంపోజిట్ కోర్సులకు పేపర్–1 లో 70 మార్కులకు, పేపరు-2 ను 30 మార్కులకు నిర్వహిస్తారు.
కొత్త ప్రశ్నాపత్రం ఇలా..*
►1వ విభాగంలో వెరీ షార్ట్ ఆన్సర్స్: 12 ప్రశ్నలు.
►అర మార్కు చొప్పున మొత్తం 6 మార్కులు.
►2వ విభాగంలో సింపుల్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.
►1 మార్కు చొప్పున 8 మార్కులు.
►3వ విభాగంలో షార్ట్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.
►2 మార్కులు చొప్పున 16 మార్కులు.
►4వ విభాగంలో ఏస్సే ఆన్సర్స్: 5 ప్రశ్నలు.
►4 మార్కుల చొప్పున మొత్తం 20 మార్కులు.
ఒక మార్కు ప్రశ్నలు – 8 (no choice),
రెండు మార్కుల ప్రశ్నలు -6 (no choice),
నాలుగు మార్కలు ప్రశ్నలు-5 (internal choice)
పార్టు -బి (bit paper) 6 మార్కులు.
*గమనిక:
రెండు పేపర్లు కలిపి 12 మార్కులకు బిట్ పేపర్ ఉంటుంది.
%%%TELUGU MEDIUM PAPERS&&&
%%% ENGLISH MEDIUM PAPERS &&&
Tags 10th-class-public-exams-model-papers-two-sets-dceb-guntur-with-answers