10TH-CLASS-SOCIAL-ONLINE-TEST-NEW-CCE-MODEL
10TH-CLASS-SOCIAL-ONLINE-TEST-NEW-CCE-MODEL
పదవ తరగతి సాంఘిక శాస్త్ర విద్యార్ధుల కోసం రివిజన్ నిమిత్తం రోజువారీ టెస్ట్ లు నిర్వహించడం జరుగుతుంది.
రోజుకు ఒక పాఠం చొప్పున రివిజన్ టెస్ట్ జరుగుతుంది.
తెలుగు మరియు ఇంగ్లీషు మీడియంలలో ఇవ్వబడినది.
విద్యార్ధులు దిగువ లింక్ ను క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకొని పరీక్ష వ్రాయగలరు.
Social – 10th class online Exams
SOCIAL PAPER-1
SOCIAL PAPER-2 ONLINE BITS (E.M)
10th CLASS SOCIAL ONLINE BITS (T.M)
10TH SOCIAL ONLINE BITS (E.M)
Tenth grade students are taking online exams as a unit in livelihood to take advantage of these vacations without wasting time
Topic : వ్యక్తులు-ప్రదేశాలు
Marks : 15
Time : 10Min
పదవ తరగతి సాంఘిక శాస్త్ర విద్యార్ధుల కోసం రివిజన్ నిమిత్తం రోజువారీ టెస్ట్ లు నిర్వహించడం జరుగుతుంది.
రోజుకు ఒక పాఠం చొప్పున రివిజన్ టెస్ట్ జరుగుతుంది.
తెలుగు మరియు ఇంగ్లీషు మీడియంలలో ఇవ్వబడినది.
విద్యార్ధులు దిగువ లింక్ ను క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకొని పరీక్ష వ్రాయగలరు.
ప్రతీరోజూ ఇదే లింక్ లో Day wise పాఠాల వారీగా టెస్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది.
విద్యార్ధులందరూ రోజు వారీ ఒక టెస్ట్ వ్రాసి 10/10 సాధించగలరు.
ఆల్ ద బెస్ట్. ఉపాధ్యాయులు, విద్యార్దులు మీ మీ గ్రూపులలో ఈ లింక్ ను విద్యార్దులందరికీ షేర్ చేయగలరు.
సదా సాంఘిక శాస్త్ర సేవలో మీ అడ్మిన్, బెస్ట్ సోషల్ టీచర్ వాట్సాప్ గ్రూప్స్ ధన్యవాదములతో.
పదవ తరగతి విద్యార్ధులకు సాంఘిక శాస్త్రంలో ప్రతీ పాఠానికీ ఒక టెస్ట్ చొప్పున (25 మార్కులకు) నూతన పబ్లిక్ పరీక్షా పద్దతిలో TM/EM పేపరు ఇవ్వబడుతుంది.
విద్యార్ధులందరూ ప్రాక్టీసు చేయగలరు.
error: Content is protected !!