10th-class-SSC-public-examinations-March-2019-time-table-model-papers

10th-class-SSC-public-examinations-March-2019-time-table-model-papers

10th-class-SSC-public-examinations-March-2019-time-table-model-papers

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల*

పదో తరగతి పరీక్షల షెడ్యూల్  విడుదల చేశారు.

మొత్తం 6.10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

మార్చి 18 నుండి ఏప్రిల్ ౩ వరకు మొత్తం 2,833 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

నెల రోజుల్లో ఫలితాలను విడుదల చేస్తామని తెలిపారు.

హాల్ టికెట్లను ఆన్లైన్ ద్వారా వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.

*ఏపీ SSC ఎగ్జామ్ షెడ్యూల్-2019*

*సమయం: ఉదయం గం.9.30ల నుండి మధ్యాహ్నం గం.12.15ల వరకు

1) తేదీ:18/03/2019, ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-1

2 )తేదీ: 19/03/2019 , ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-2

3 )తేదీ: 20/03/2019, సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)

4) తేదీ: 22/03/2019, ఇంగ్లీష్ పేపర్-1 (ఎలక్షన్ కారణంగా వాయిదా వేసారు)

5)తేదీ: 23/03/2019, ఇంగ్లీష్ పేపర్-2,

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

6)తేదీ: 25/03/2019, మ్యాథ్స్ పేపర్-1

7)తేదీ: 26/03/2019, మ్యాథ్స్ పేపర్-2

8)తేదీ: 27/03/2019, జనరల్ సైన్స్ పేపర్-1

9)తేదీ: 28/03/2019, జనరల్ సైన్స్ పేపర్-2

10)తేదీ: 29/03/2019, సోషల్ స్టడీస్ పేపర్-1

11 )తేదీ: 30/03/2019, సోషల్ స్టడీస్ పేపర్-2

12)తేదీ: 03/04/2019, ఇంగ్లిషు  పేపర్-1

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
error: Content is protected !!