10th-class-SSC Public Examinations-march-2020-Revised-due dates

10th-class-SSC Public Examinations-march-2020-Revised-due dates

SSC Public Examinations Revised due dates

Last date to be paid without fine :: 07-01-2020

SSC/OSSCNOCATIONAL PUBLIC EXAMINATIONS, MARCH. 2O2O

      It is notifred that the due dates for payment of examination fee has been revised and the following are the revised due dates for remittance of Examination fee for Regular, Private and Once failed candidates (Candidates failed in NEW PATTERN 2,017 to 2019) appearing for the SSC Public Examinations to be held in MARCH- 2020. The Heads of institutions of all recognized schools have to remit the Examination fee and fee for Vocational candidates by User Id and Password which is already given to thern for NR generation hosted in the website www.bseap.org and entire process has to be completed as per the time schedule given below.

The fee has to be remitted online duly following the user manual after generating the NR and confirming the data.

(l) If any of the above dates are declared as Public Holidays, the next immediate working day may be reckoned for the purpose.

(2) Due dates of remittance of Examination fee will not be extended further under any Circumstances.

The candidates belonging to Scheduled castes/ Scheduled tribes and Backwaid classes whom are appearing for SSC MARCH- 2020 for the first time as regular candidates and whose parental income does not exceed Rs.24,000/- per annuln in urban areas and Rs 20,000/- or land holding not exceeding 2.5 Acres wetland/5 acres dry land in rural areas are exempted from the payment of examinations fee. As such the Headmaster is requested to satisfy thbmselves about the Parental income by insisting upon a certificate issqed by the Mandal Revenue Officer (M.R.O) as per rules.

FOR MORE DETAILS CLICK HERE FOR DOWNLOAD PRESS NOTE

SSC STUDENTS NOMINAL ROLLS FOR REGULAR STUDENTS 2020

SSC MARCH-2020

*NOMINAL ROLLS మార్గదర్శకాలు* 

➡28.12.2019 తేదీన Director General for Govt Exams   వారు నిర్వహించిన ప్రత్యేక అత్యవసర సమావేశం లో ఇచ్చిన ఆదేశాలు.

➡వివిధ కారణాల వలన Child Info లోనికి 10వ తరగతి విద్యార్థుల పూర్తి వివరాలు(తద్వారా NOMINAL ROLLS లో ) కనిపించక పోవడం వలన గౌరవ DGE గారు పంపించిన వివిధ ప్రొఫార్మాలలో అటువంటి విద్యార్థుల పూర్తి డేటాను సంబంధిత ప్రధానోపాధ్యాయులు AC మరియు ఉపవిద్యాశాఖాధికారులకు 30/12/2019 (సోమవారం ) లోపు Submit చేయవలెను.

 *సాధారణ ఆదేశాలు*

➡1. రాష్ట్రంలో 10 వ తరగతి చదువుతున్న ప్రతీ విద్యార్థి 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలు వ్రాయడానికి చర్యలు తీసుకోనవలెను. 

➡2.ప్రధానోపాధ్యాయులు ఉప విద్యా శాఖాధికారులకు Nominal rolls ను సమర్పించ వలసిన అవసరం లేదు. 

➡3.ఉప విద్యాశాఖాధికారులు,విద్యా శాఖాధికారులు అన్ని యాజమాన్యాల పాఠశాలలు మరియు విద్యార్థుల data ను preserve చేసుకోవలెను. 

➡క్రింది విషయముల వివరములు ఇవ్వబడిన ప్రొఫార్మాలో ప్రధానోపాధ్యాయులు ఉప విద్యాశాఖాధికారులకు, ఉప విద్యా శాఖాధికారులు విద్యా శాఖాధికారి ద్వారా DGE గారికి సమర్పించవలెను.

 Child info కు సంబంధించిన విద్యార్థుల వివరాలు: 

➡1.పాఠశాలలో చదువుతున్న 10 వ తరగతి విద్యార్ధి వివరాలు పూర్తిగా child info లో కనిపించక పోయినట్లైతే

➡2.పాఠశాలలో చదువుతున్న 10 వ తరగతి విద్యార్ధి యొక్క వివరాలు క్రింది తరగతులలో కనిపిస్తున్నట్లైతే

➡3.పాఠశాలలో చదువుతున్న విద్యార్ధి పేరు పూర్వ పాఠశాల child info లో ఉన్నట్లైతే

 

➡4.పక్క రాష్ట్రo నుండి ఇటీవల పాఠశాలలో చేరి child info లో నమోదు చేయడానికి వీలులేని విద్యార్ధి వివరాలు 

➡5.తప్పుగా నమోదు చేయబడి విద్యార్థుల ఆధార్ నెంబర్ల వివరాలు 

➡6.చలాన్ ల ద్వారా ఫీజు చెల్లించిన పాఠశాల వివరములు 

➡7. 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలలో సబ్జెక్టు మినహాయింపు కోరుతున్న దివ్యాంగ విద్యార్థులయొక్క Original PHC  Certificates సంబంధిత ప్రధానోపాధ్యాయులు ఉపవిద్యాశాఖాధికారులకు అందజేయవలెను 

ఉపవిద్యాశాఖాధికారులు తక్షణమే ఆ Original PHC Certificates DGE కి పంపిన మీదట వారు తక్షణమే అటువంటి దివ్యాంగ విద్యార్థుల అర్హత మేరకు 10వ తరగతి పరీక్షల సబ్జెక్టులలో మినహాయింపు కలుగజేస్తారు. పై విధంగా చేయని యెడల సంబంధిత దివ్యాంగ విద్యార్థులకు SSC MARCH-2020 పబ్లిక్ పరీక్షలలో ఎటువంటి మినహాయింపు ఇవ్వబడదు.

➡8.పరీక్ష ఫీజుల చెల్లింపులలో తేడా ఉన్న సందర్భాలలో తక్షణమే సంబంధిత ఉపవిద్యాశాఖథికారులను సంప్రదించాలి.

పైన తెల్పిన అన్ని మార్గదర్శకాలు సరిగా నమోదు చేసిన ప్రధానోపాధ్యాయులు వారి NOMINAL ROLLS తక్షణమే ONLINE లో SUBMIT చేసుకోగలరు

SSC STUDENTS NOMINAL ROLL LINK FOR ONCE FAILED/PRIVATE CANDIDATES 2020

SSC PUBLIC EXAMS NR ALL CERTIFICATES SOFTWARE 2020

error: Content is protected !!