10th-class-vijaya-sadhana-question-papers-social-studies-2020 💬 Share This Post in WhatsApp 📢 Join Venkat S WhatsApp Channel for Latest News 10th-class-vijaya-sadhana-question-papers-social-studies-2020టెన్త్‌లో పేపర్–1లో 50 మార్కులు, పేపర్–2లో 50 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్, వెరీ షార్ట్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, ఎస్సే టైప్ ప్రశ్నలు ఇస్తారు. ఎస్సే టైప్‌లో 5 ప్రశ్నలు మొత్తం 20 మార్కులకు ఉంటాయి. షార్ట్ ప్రశ్నలు 8 మొత్తం 16 మార్కులకు ఉంటాయి.*♦సింపుల్ ఆన్సర్ ప్రశ్నలు 8* మొత్తం 8 మార్కులకు ఉంటాయి. వెరీ సింపుల్ ప్రశ్నలు 12 మొత్తం 6 మార్కులకు ఉంటాయి. అదనంగా ప్రశ్నాపత్రం చదివేందుకు 10 నిమిషాలు, సమాధానాలు సరిచూసుకునేందుకు మరో 5 నిమిషాల సమయం,ఇప్పుడు 24 పేజీల బుక్‌లెట్ ఇవ్వబోతున్నారు. కొత్త ప్రశ్నాపత్రం ఇలా..*►1వ విభాగంలో వెరీ షార్ట్ ఆన్సర్స్: 12 ప్రశ్నలు.►అర మార్కు చొప్పున మొత్తం 6 మార్కులు.►2వ విభాగంలో సింపుల్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.►1 మార్కు చొప్పున 8 మార్కులు.►3వ విభాగంలో షార్ట్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.►2 మార్కులు చొప్పున 16 మార్కులు.►4వ విభాగంలో ఏస్సే ఆన్సర్స్: 5 ప్రశ్నలు.►4 మార్కుల చొప్పున మొత్తం 20 మార్కులు.10TH CLASS SOCIAL STUDIES (S.S) SADHANA QUESTION PAPES SPELL-2 (E.M) 10TH CLASS SOCIAL STUDIES (S.S) SADHANA QUESTION PAPES SPELL-2 (T.M)📰Related Posts›10th-class-sadhana-question-papers-science-P.S-B.S-Key-papers-2020 ← Previous Post 10th-class-sadhana-question-papers-science-P.S-B.S-Key-papers-2020 Next Post → income-tax-slabs-details-in-central-budget-2020-february