# 118-chaina-apps-banned-indian-government

- Link: https://amaravathiteacher.com/118-chaina-apps-banned-indian-government/
- Published: 2020-09-02T20:16:26+05:30
- Author: amaravathiteacher

## **118-chaina-apps-banned-indian-government**

### **చైనాకు మరోషాక్‌.. పబ్జీపై కేంద్రం నిషేధం\***

### **సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత్‌ మరోసారి షాక్‌ ఇచ్చింది.**

### ** డ్రాగన్‌ దేశానికి చెందిన మరో 118 మొబైల్‌ యాప్‌లపై నిషేధం విధించింది. **

### **వీటిలో పబ్‌జీ, క్యామ్‌ కార్డ్‌, బైడు, కట్‌ కట్‌ సహా మొత్తం 118 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వశాఖ వెల్లడించింది. **

### **గతంలో గల్వాన్‌ లోయ వద్ద చోటుచేసుకున్న ఘర్షణల సమయంలో టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయంతెలిసిందే. **

### **సరిహద్దులో తాజాగా చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు విఘాతం కలిగిస్తున్నాయనే కారణంతో మరికొన్ని చైనా యాప్‌లపై కేంద్రం వేటు వేసింది.\* **

### **పబ్జీకి ఎందుకంత క్రేజ్‌..\***

### **\*పోరాటాల ఆటలంటే ఇష్టపడేవారికి పబ్జీ ఓ విందు భోజనంలా ఉంటుంది. **

### **ఇందులో వంద మంది కలసి ఓ ప్రాంతంలో దిగి… తుపాకీలతో పోరాడి చివరికి నిలిచేవాడు విజేత అవుతాడు. బృందంతో ఆడితే బృందం విజేతగా నిలుస్తుంది. **

### **గెలిచినవారికి చికెన్‌ డిన్నర్‌ లభిస్తుంది. అంటే అదేదో గిఫ్ట్‌ అనుకోవడానికి వీల్లేదు.. ‘విన్నర్‌ విన్నర్‌ చికెన్‌ డిన్నర్‌’ అనే ఓ పోస్టర్‌ పడుతుంది.**

### ** గన్‌లు, బాంబులు, కార్లు, బైక్‌లు, ఛేజింగ్‌లు, ఫైరింగ్‌ లాంటివి ఉండటంతో ఈ ఆట అంటే యువత తెగ ఇష్టపడుతుంది. దీనికోసమే స్మార్ట్‌ ఫోన్లు కొనుకున్న యువత కూడా ఉన్నారని ఇటీవల వార్తలు కూడా చదివాం. **

### **తొలుత ప్లే స్టేషన్ల, కంప్యూటర్లలో అందుబాటులో ఉన్న ఈ ఆట… ఫిబ్రవరి 9, 2018న మొబైల్‌ వెర్షన్‌లో మన దేశంలో లాంచ్‌ చేశారు. **

### **విడుదలైన తొలి ఏడాదే ప్లే స్టోర్‌లో ఉత్తమ యాప్‌గా నిలిచింది.**

### ** ఆ తర్వాత లో ఎండ్‌ మొబైల్స్‌ కోసం 2019 ఆగస్టులో పబ్జీ లైట్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.\***

### **\*పబ్జీకి ప్రపంచంలోనే కాదు భారత్‌లోనూ విశేష ఆదరణ ఉంది. **

### **ముఖ్యంగా యువత ఈ ఆటపట్ల ఎంతో ఆసక్తి కనబరిచారు.**

### ** ఏమాత్రం ఖాళీ దొరికినా ఈ ఆటలోనే మునిగిపోతారు. **

### **ఒక్క భారత్‌లోనే 50మిలియన్లకు పైగా డైన్‌లోడ్స్‌ ఉన్నాయంటే పబ్జీకి ఉన్న క్రేజ్‌ ఏమిటో అర్థంచేసుకోవచ్చు. **

### **నెలలపాటు ఈ ఆడటం కోసం నిద్రాహారాలు మాని అనేకమంది ప్రాణాలమీదకు తెచ్చుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. **

### **పబ్జీ గేమ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్లుగా బ్రెండన్‌ గ్రీన్‌, జాంగ్‌ టె-సియాక్‌ ఉన్నారు. **

### **2000 సంవత్సరంలో జపనీస్‌ చిత్రం బ్యాటిల్‌ రాయల్‌ స్ఫూర్తితో దీన్ని రూపొందించారు.\***

### **\*కేంద్రం నిషేధించిన 118 మొబైల్‌ యాప్‌లు ఇవే**

### **󠀁[CHAINA APPS BANNED 118 APPS LIST DOWNLOAD](https://drive.google.com/file/d/1tiapcQUT8VoO63Ma7274JGdFgrGY1fua/view?usp=sharing)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW AP SSC Exam Fee Online Payment – AP SSC March 2027 Fee Due Dates ](https://amaravathiteacher.com/ap-ssc-exam-fee-online-payment/)
 *  [ NEW SA1 Question Papers 2026 PDF Download – 1st to 5th Classes | Telugu, English, Maths, EVS ](https://amaravathiteacher.com/sa1-question-papers-2026-1st-to-5th-classes/)
 *  [ AP DSC 2026 Notification PDF Download – 2721 Vacancies, Syllabus – Apply Online ](https://amaravathiteacher.com/ap-dsc-2026-notification-apply-online/)
 *  [ APPSC AEE Recruitment 2026 – 503 Assistant Executive Engineer Posts ](https://amaravathiteacher.com/appsc-aee-recruitment-2026-notification-503-posts/)
 *  [ AP Local Body Elections 2026 Remuneration Rates – GO 1086 | ఎన్నికల సిబ్బంది రెమ్యునరేషన్ ](https://amaravathiteacher.com/ap-local-body-election-remuneration-rates-2026-go-1086/)
 *  [ GVMC Teachers School Educational Subordinate Service Rules, 2026 G.O.Ms.No.40 ](https://amaravathiteacher.com/gvmc-teachers-school-educational-subordinate-service-rules-2026-g-o-ms-no-40/)
 *  [ Vijayawada Municipal Corporation Teachers School Educational Subordinate Service Rules 2026 GO No 39 ](https://amaravathiteacher.com/vijayawada-municipal-corporation-teachers-school-educational-subordinate-service-rules-2026-go-no-39/)
 *  [ AP Municipal Corporation Teachers Service Rules 2026 GO 38 ](https://amaravathiteacher.com/ap-municipal-corporation-teachers-service-rules-2026-go-38/)
 *  [ AP Municipal School Educational Subordinate Service Rules 2026, GO Ms 37 ](https://amaravathiteacher.com/ap-municipal-school-educational-subordinate-service-rules-2026-go-ms-37/)
 *  [ AP School Education (Govt) Subordinate Service Rules 2026 – G.O.Ms.No.35 ](https://amaravathiteacher.com/ap-school-education-govt-subordinate-service-rules-2026-g-o-ms-no-35/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
