పదకొండవ పీఆర్సీకి మోక్షం కలుగుతుందా? తాము కోరుకున్న విధం గా ఫిట్‌మెంట్ ఉంటుందా? రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఈ అంశాలపైనే చర్చించుకుంటున్నారు. ఆరు వాయిదాల అనంతరం పీఆర్సీ కమిషన్ చైర్మన్ అశుతోశ్ మిశ్రా సోమవారం పీఆర్సీ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎ్‌స)కి అందించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఉద్యోగ వర్గాల్లో ఫిట్‌మెంట్‌పై చర్చ ప్రారంభమైంది. గత ప్రభుత్వం హయాంలో ఉద్యోగులకు 43% ఫిట్‌మెంట్ కల్పించారు. అదేసమయంలో ఉద్యోగులకు 10 నెలల బకాయిలు చెల్లించారు. 11వ పీఆర్సీ కోసం చంద్రబాబు ప్రభుత్వమే 2018 మేలో కమిషన్‌ను వేసింది. ఏడాదిలోపు నివేదిక ఇవ్వాల్సి ఉండగా.. ఈ ఏడాది అదనంగా ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ఇ వ్వాల్సి ఉన్నందున వాయిదాలు వేస్తూ.. వచ్చింది.
*♦డీఏపై ఏం చేస్తారు?*
అప్పటి సీఎం చంద్రబాబు తమకు 43% ఫిట్‌మెంట్ ఇచ్చారని, ఇప్పు డు కనీసం 55% ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు పీఆర్సీ కమిషన్‌కు నివేదించాయి. 2018 జూలై నుంచి పీఆర్సీ రావాల్సి ఉందని పేర్కొంటున్నాయి. గత ప్రభుత్వం బకాయిలు చెల్లించడంతో.. ఈ ప్రభుత్వం కూ డా 27 నెలల బకాయిలు చెల్లిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. కాగా, డీఏకు సంబంధించి ఉద్యోగ వర్గాల్లో పలు అనుమానాలున్నాయి. కేం ద్ర ప్రభుత్వం డీఏ చెల్లించేది లేదని చట్టం చేయడంతో అదే బాటలో రా ష్ట్రం నడుస్తుందా? లేకుంటే ఇవ్వాల్సిన 5 డీఏల బకాయిలను చెల్లిస్తుం దా? అనే సందేహంలో ఉన్నారు. కేంద్రం విధానాన్ని అనుసరించినా గతంలో ఇవ్వాల్సిన 3 డీఏల బకాయిలు చెల్లించాల్సి ఉంటుందని ఉద్యోగు లు పేర్కొంటున్నారు. 27 నుంచి 29% వరకు ఫిట్‌మెంట్ ఇచ్చి ఉంటారని కొంత మంది ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. కాగా, ఈసారి 70 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ లభించనుంది.
*♦ఎప్పటి నుంచి అమలు?*
పీఆర్సీ అమలుపైనా ఉద్యోగులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నివేదిక ఇచ్చినా దీనిని సీఎం జగన్ యథాతథంగా అంగీకరిస్తారా? ఎప్పటి నుంచి అమలవుతుంది? అనే అంశాలపై వారిలో ఉత్కంఠ నెలకొంది. ఫి ట్‌మెంట్ 63ు, కనీస జీతం రూ.25 వేలు, గరిష్ఠంగా రూ.2,15,270, ఇంక్రిమెంట్ 3ు, పెన్షన్ రూ.6500 నుంచి 12,500కు పెంచాలని రెవె న్యూ సర్వీసెస్ అసోషియేషన్ సహా పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నా యి. అదేసమయంలో సీఆర్‌డీఏ పరధిలో పనిచేసే ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ 30%, కార్పొరేషన్ పరిధిలో 25%, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి 20% ఇవ్వాలని, మట్టి ఖర్చుల కింద గతంలో రూ.15 వేలు ఇచ్చే వారని, దీనిని రూ.50 వేలు, లేదా సదరు ఉద్యోగి ఒక నెల జీతం చెల్లించాలని పీఆర్సీని కోరారు. మరోపక్క, కరోనా కారణంగా మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లింపుపై స్పష్టత రాకపోవడంపైనా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
*♦త్వరగా కొత్త పీఆర్సీ అమలు చేయాలి*
ప్రభుత్వ ఉద్యోగుల 11వ వేతన సవరణ సంఘం(11వపీఆర్సీ) నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి సోమవారం అందజేసిన ట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పేరివిజన్ కమిషన్ చైర్మన్ అశుతోశ్ మిశ్రా అందజేసిన పీఆర్సీ నివేదికను ప్రభుత్వం పరిశీలించి త్వరితగతిన కొత్త పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని పేర్కొన్నారు.
11వ పిఆర్సి లో నివేదికలో కొన్ని ముఖ్యమైన అంశాలు
*పూర్తి పెన్షన్ కు అర్హత కలిగిన సర్వీసు 33 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలకు కుదింపు.*
*రిటైర్మెంట్ గ్రాట్యుటీ 12 లక్షల నుంచి 20 లక్షలకు పెంపు*
*గ్రామాలలో పని చేసేవారికి గతంలో ఇచ్చే 12 శాతం హెచ్ఆర్ఏ బదులు 15 శాతం HRA రెకమెండ్ చేసిన కమిషన్.*
*ఉపాధ్యాయులకు కూడా వృత్తి నైపుణ్యాలు పెంచుకునేందుకు తగిన మెటీరియల్ కొనడానికి వీలుగా స్పెషల్ పే రెకమెండ్ చేసిన కమిషన్.*
*ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ స్లాబ్స్ ను 6,12, 18, 24 నుండి 5,10 ,15, 20, 25 గా ఇవ్వాలని సూచించిన కమిషన్.
** Miscellaneous charges towards Fuel, Electricity, Water etc.
*** Additional expenditure towards Education, Medical Treatment, Recreation, Festivals, Ceremonies etc.,
**** Additional other expenditure towards food (Food Habits are changed drastically since 1957 . People used to take dry fruits, nuts and other high protein foods nowadays .
They are costlier), modern technological devices like Mobiles, Laptops, Tabs and other electronic gadgets, internet, cable/dish TVs. And transport expenditure also increase largely due to increase in the prices of petrol and diesel.
**** So the minimum Wage Should be fixed at Rs. 24,000/-
Based on above what should be the Minimum Pay: – and Maximum Pay Minimum Pay: Rs. 24000/- and Maximum Pay: Rs.1,73,720/
We propose Master Scale and Minimum pay basing on the current prices and as per ILC norms and recommendations of 7th Pay Revision Commission of Central Government and the rate of Increment as 3%. And also we propose that the Increment should be calculated at every stage of the Master Scale.
We propose – in the place of present system the following scales in AAS should be given.
Special Grade – After 5 years
SPP I A – After 10 years ) SPP I B – After 15 years } in the same scale
SPP II A – After 20 years ) SPP II B – After 25 year } in the same scale
Regarding House Rent Allowances – along with classification and quantum of HRA should be modified as House Rents are very high not only in the CRDA region but also in all towns and cities of AndhraPradesh due to high rise in real estate values. So we are proposing following classification. 1. Amaravathi (including Vijayawada, Guntur & villages and towns cums under CRDA & Visakhapatnam municipal Corporation. – 30%
2. All municipal Corporations and Municipalities having population above Two Lakhs – 25% 3. Municipalities having population above one Lakh – 20% 4. All other Municipalities and Nagara Panchayats – 18% 5. All other Villages – 15%