15th-week-work-done-statements-sheets-for-class-1st-to-10th-google-links
15th-week-work-done-statements-sheets-for-class-1st-to-10th-google-links
15వ వారం workdone పోస్ట్ చేయడం జరిగింది.
ఈ workdone లో ఇచ్చిన activity sheets ను print తీసి విద్యార్థులకు అందించవచ్చు.
లేదా concept & activity కు తగినట్లుగా activity sheets ను మీరే తయారు చేసుకుని అందించవచ్చు.
ఉపాధ్యాయుల పని సమీక్ష
ప్రత్యామ్నాయ అకడెమిక్ కాలండరులో సూచించిన విధంగా *ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి రోజు తల్లిదండ్రులకు ఫోన్ చెయ్యవలసి ఉంటుంది.
ఇందుకు గాను ఆయన రోజుకి కనీసం 15 మంది తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారి పిల్లలు చేపట్టవలసిన విద్యాకార్యక్రమాల గురించి వివరించవలసి ఉంటుంది.
విద్యార్థి వారీ ప్రణాళిక
మొదటగా ప్రతి ఉపాధ్యాయుడూ తన తరగతిలోని విద్యార్థులకు *విద్యార్థివారీ ప్రణాళికను* రూపొందించుకోవాలి*. విద్యార్థులను మూడు విధాలుగా* *విభజించుకోవాలి*.
అ) ఆన్ లైన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్న విద్యార్థులు *(హై టెక్)*,
ఆ) రేడియో లేదా దూరదర్శన్ అందుబాటులో ఉన్న విద్యార్థులు *(లో టెక్)*,
ఇ) కంప్యూటర్ గాని మొబైల్ గాని రేడియో గాని దూరదర్శన్ గాని అందుబాటులో లేని విద్యార్థులు *(నో టెక్)
ఇందుకు గాను, ఏ ఉపాధ్యాయుడికి ఆ ఉపాధ్యాయుడు కృత్యపత్రాలు తయారు చేసుకోవాలి.
వాటిని స్థానికంగా ముద్రించుకోవడం గాని లేదా ఫొటో కాపీ తీయించుకోవడం గాని లేదా కంప్యూటరు ద్వారా ప్రింటు తీసుకోవడం గాని చేయాలి.
ఆ కృత్యపత్రాలు విద్యార్థుల తల్లిదండ్రులకు అందచేసి వారి ద్వారా విద్యార్థులు ఆ కృత్యాలు చేసే విధంగా పర్యవేక్షించాలి.
13 districts google form links
5th Week District wise Work done Reports submit online links
Name of the District | Link-1 | Link-2 |
SRIKAKULAM | | |
VIZIANAGARAM | | |
VISAKHAPATNAM | | |
EAST GODAVARI | | |
WEST GODAVARI | | |
KRISHNA | | |
GUNTUR | | |
PRAKASAM | | |
NELLORE | | |
CHITTOOR | | |
KADAPA | | |
KURNOOL | | |
ANANTAPUR | | |
4th-week-work-done-statements-sheets-for-class-1st-to-10th-google-links
3rd-week-work-done-statements-sheets-for-class-1st-to-10th-class
error: Content is protected !!