150th-birth-anniversary-mahathma-gandhi-October-2nd-activities

150th-birth-anniversary-mahathma-gandhi-October-2nd-activities

పాఠశాలల్లో అభ్యసన వారోత్సవాలు:*

     శ్రీ మహాత్మా గాంధీ150 జయంతిని పురస్కరించుకొని  *సెప్టెంబరు 26నుండి  అక్టోబర్ 2 వరకు*  పాఠశాలల్లో  ఈ క్రింది అంశాలు నిర్వహించ వలెను

* అభ్యసన  వారోత్సవాలు – రోజూ వారి కార్యక్రమాలు*

 

*26-9-2018*:

పని వారిని గౌరవిద్దాం: Honour the Worker : స్థానికంగా ఉన్న వృత్తి పనుల వారిని, షాప్ యజమానులు, రైతులను, మెకానిక్ మరియు ఇతర వృత్తులను వారిని పాఠశాలకు ఆహ్వానించి గౌరవించవలెను.

*27-9-2018* :

మహాత్మా గాంధీ సిద్ధాంతాలపై వ్యాసరచన, చిత్రలేఖన వకృత్వ పోటీలు నిర్వహించాలి.

*28-9-2018* :

మనం చేద్దాం:  స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాలను        నిర్వహించాలి- తరగతి గదులను, పాఠశాల ఆవరణము, DUST BINS ఏర్పాటు చేయడం, మరుగుదొడ్లు  క్లీన్ చేయడం

*29-9-2018* :

పనిముట్లు మరియు పనులు : వివిధ పరికరాల పనిముట్లను విద్యార్థులకు అవి ఎలా ప్రయోగించాలో తెలియజేయడం.

*01-10-2018* :

వంట చేద్దాం – దీనిలో భాగంగా కూరగాయలు తరగడం, వంట చేయడం, వడ్డించడం పాఠశాలలోనూ మరియు గృహంలోనూ పాల్గొనడం.

*2-10-2018* 

: My Experience with Workmanship-

పనివారితో తన అనుభవం: విద్యార్థులను స్థానికంగా వ్యవసాయ పనులలో ను, కోడి పరిశ్రమలోనూ,  Fish farm and Dairy farm సంబంధించి చూపించు వాటిని పరిశీలించి తన అనుభవాలను ఒక Note రూపంలో వాయించవలెను.




 

FOR MORE DETAILS RC.NO.289 CLICK HERE FOR DOWNLOAD

error: Content is protected !!