1st-class-to-10th-class-e-books-ap-scert-books-ap-teachers

1st-class-to-10th-class-Inter-e-books-ap-scert-books-ap-teachers

1st class to 10th class e books and hand books ap scert for usefull for TET and DSC students all classes and all SUBJECTS ANDHRAPRADESH SCERT E-TEXT BOOKS AND HAND BOOKS.

కరోనా కారణoగా ఈ సారి విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమo కానుoది.

లాక్ డౌన్ కొనసాగిస్తున్న నేపధ్యంలో జూన్ 12 నుండి ప్రారంభo కావాల్సిన పాఠశాలలు రెండు నెలలు ఆలస్యంగా తెరుచుకోనున్నాయి. 

ఈ నేపధ్యంలో విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా ముందు నుంచి చదువుకునేoదుకు వీలుగా తొలిసారిగా ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను ఆన్లైన్ లోనూ అoదుబాటులో ఉoచిoది. 

ఒకటి నుండి ఇంటర్మీడియట్ వరకు తెలుగు, ఇంగ్లీషు మీడియంలలో పుస్తకాలు వెబ్‌సైట్ లో అప్లోడ్ చేసింది. 

విద్యార్ధులు ఈ క్రింది వెబ్‌సైట్ లోకి వెళ్ళి కావాల్సిన పుస్తకాలను చదువుకునే వెసులుబాటు కల్పించింది.

అవసరమైన వారు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు వివరించారు.

1ST CLASS TO 10TH CLASS & INTER  NEW TEXT BOOKS PDF FILES

10th CLASS ALL SUBJECTS JULY-2020 EXAMS MODEL PAPERS

1st to 10th class E TEXT BOOKS AND HANDBOOKS CLICK HERE FOR DOWNLOAD

AP SCERT ONLINE DIGITAL CLASSES WEBSITES

CBSE (NCERT) TEXT BOOKS FROM CLASS 1ST TO 12TH PDF FILES

10TH CLASS ALL SUBJECTS ONLIE TESTS (BITS) WITH ANSWERS

ఉపాధ్యాయులకు ఉపయోగపడే సర్వీస్ రూల్స్, జీవోలు, ప్రొసీడింగ్స్ కొరకు ఇక్కడ చేయండి