23-back-log-posts-physically-handicapped-PHC-Karnool-District

23-back-log-posts-physically-handicapped-PHC-Karnool-District

క‌ర్నూలు జిల్లాలోని వివిధ శాఖ‌ల్లో బ్యాక్‌లాగ్ పోస్టుల భ‌ర్తీకి విభిన్నప్ర‌తిభావంతులు, వ‌యో వృద్ధుల సంక్షేమశాఖ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈపోస్టుల‌కు క‌ర్నూలు జిల్లాకు చెందిన‌ విభిన్న ప్ర‌తిభావంతులు మాత్ర‌మేద‌ర‌ఖాస్తు చేయాలి


* మొత్తం ఖాళీలు: 23.





పోస్టులు: 

జూనియ‌ర్ అసిస్టెంట్‌, టైపిస్ట్‌, 

జూనియ‌ర్ స్టెనో,

జూనియ‌ర్అకౌంటెంట్‌,

ఫార్మ‌సిస్ట్‌,

ల్యాబ్

 టెక్నీషియ‌న్‌,

 టెక్నిక‌ల్ అసిస్టెంట్‌, 

రికార్డ్అసిస్టెంట్‌

ఎంపీహెచ్ఏ

ఎంఎన్‌వో

అటెండ‌ర్‌

వాచ్‌మెన్‌

అర్హ‌త‌: 

పోస్టును అనుస‌రించి ఐదు, ఏడు, ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్‌, డీఫార్మ‌సీ, ఎంపీహెచ్ఏ, బ్యాచిల‌ర్ డిగ్రీ, టైప్‌రైటింగ్‌ షార్ట్‌హ్యాండ్ ఉత్తీర్ణ‌త‌, కంప్యూట‌ర్ప‌రిజ్ఞానం ఉండాలి. 





వ‌య‌సు: 30.09.2018 నాటికి 18-52 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.


ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
చివ‌రితేది: 13.12.2018.




NOTIFICATION CLICK HERE FOR DOWNLOAD

OFFICIAL WEBSITE CLICK HERE

error: Content is protected !!