3rd-week-work-done-statements-sheets-for-class-1st-to-10th-class
3rd-week-work-done-statements-sheets-for-class-1st-to-10th-class
3.వ.వారం workdone పోస్ట్ చేయడం జరిగింది. ఈ workdone లో ఇచ్చిన activity sheets ను print తీసి విద్యార్థులకు అందించవచ్చు.
లేదా concept & activity కు తగినట్లుగా activity sheets ను మీరే తయారు చేసుకుని అందించవచ్చు.
ఉపాధ్యాయుల పని సమీక్ష
ప్రత్యామ్నాయ అకడెమిక్ కాలండరులో సూచించిన విధంగా *ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి* *రోజు తల్లిదండ్రులకు ఫోన్ చెయ్యవలసి ఉంటుంది*.
ఇందుకు గాను ఆయన రోజుకి కనీసం 15 మంది తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారి పిల్లలు చేపట్టవలసిన విద్యాకార్యక్రమాల గురించి వివరించవలసి ఉంటుంది.
విద్యార్థి వారీ ప్రణాళిక*
మొదటగా ప్రతి ఉపాధ్యాయుడూ తన తరగతిలోని విద్యార్థులకు *విద్యార్థివారీ ప్రణాళికను* రూపొందించుకోవాలి*. విద్యార్థులను మూడు విధాలుగా* *విభజించుకోవాలి*.
అ) ఆన్ లైన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్న విద్యార్థులు *(హై టెక్)*,
ఆ) రేడియో లేదా దూరదర్శన్ అందుబాటులో ఉన్న విద్యార్థులు *(లో టెక్)*,
ఇ) కంప్యూటర్ గాని మొబైల్ గాని రేడియో గాని దూరదర్శన్ గాని అందుబాటులో లేని విద్యార్థులు *(నో టెక్)
ఇందుకు గాను, ఏ ఉపాధ్యాయుడికి ఆ ఉపాధ్యాయుడు కృత్యపత్రాలు తయారు చేసుకోవాలి.
వాటిని స్థానికంగా ముద్రించుకోవడం గాని లేదా ఫొటో కాపీ తీయించుకోవడం గాని లేదా కంప్యూటరు ద్వారా ప్రింటు తీసుకోవడం గాని చేయాలి.
ఆ కృత్యపత్రాలు విద్యార్థుల తల్లిదండ్రులకు అందచేసి వారి ద్వారా విద్యార్థులు ఆ కృత్యాలు చేసే విధంగా పర్యవేక్షించాలి.
13-districts-google-forms-links-for all-teachers-submit-their-report
13 districts google form links
3rd Week District wise Work done Reports submit online links
Name of the District
|
Link-1
|
Link-2
|
SRIKAKULAM
|
|
|
VIZIANAGARAM
|
|
|
VISAKHAPATNAM
|
|
|
EAST GODAVARI
|
|
|
WEST GODAVARI
|
|
|
KRISHNA
|
|
|
GUNTUR
|
|
|
PRAKASAM
|
|
|
NELLORE
|
|
|
CHITTOOR
|
|
|
KADAPA
|
|
|
KURNOOL
|
|
|
ANANTAPUR
|
|
|
error: Content is protected !!