5th-class-English-medium-admissions-in-apswries-details-ap
5th-class-English-medium-admissions-in-apswries-details-ap
గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు లాటరీ*
*️గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం లాటరీ ప్రక్రియ
1.వార్షిక ఆదాయం Rs.1,00,000 కంటే తక్కువ ఉండాలి*
*2. తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు మాత్రమే ఇవ్వవలెను.
మునుముందు ఈ ఫోన్ నెంబర్ కు మాత్రమే, అడ్మిషన్ కి సంబందించిన వివరాలు వస్తాయి*
*3. ఈ దరఖాస్తు లో నమోదుచేయబడిన వివరాలు మార్పు చేయటానికి తదుపరి అభ్యర్థనలు ఉండవు.*
ఆంధ్రప్రదేశ్ సాంగిక సంక్షేమ విద్యాలయాల సంస్థ (APSWREIS ) 5వ తరగతి 2020-21 ప్రవేశం కొరకు నోటిఫికేషన్*
ఎంపికైన విద్యార్థుల వివరాలను ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థకు పంపిస్తారు.
సంస్థ ఆదేశాల మేరకు ధ్రువపత్రాల పరిశీలన అనంతరం విద్యార్థులకు గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు*
error: Content is protected !!