6th-to-10th-class-all-subjects-Syllabus-June-2019-to-March-2020
6th-to-10th-class-all-subjects-Syllabus-June-2019-to-March-2020

విద్యా విషయక క్యాలెండర్ విడుదల.
సరైన ప్రమాణాలు సాధించడం లక్ష్యంగా పాఠశాల విద్యలో సిలబస్‌ను తగ్గించారు.
పాఠశాలల పని దినాలు 220 అయినప్పటికీ 160 పని దినాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను కుదించారు. ఈ విద్యా సంవత్సరంలో ఆనంద వేదిక, శనివారం సందడి కార్యక్రమాలతో పాటు సవరణాత్మక బోధన అమలు చేయనున్నారు.
అలానే తరగతిలో వెనుకబడిన విద్యార్థుల కోసం సవరణాత్మక బోధనకు ఒక పీరియడ్ కేటాయించాల్సి ఉంటుంది.
SYLLABUS FOR 6TH CLASS TO 10TH CLASS ALL SUBJCTS FROM JUNE-2019 TO MARCH-2020.