# 7th-class-academic-year-calendr-2020-21-all-subjcts-deleted-syllabus

- Link: https://amaravathiteacher.com/7th-class-academic-year-calendr-2020-21-all-subjcts-deleted-syllabus/
- Published: 2020-12-13T08:02:48+05:30
- Author: amaravathiteacher

## **7th-class-academic-year-calendr-2020-21-all-subjcts-deleted-syllabus**

## ** ఏడో తరగతి విద్యార్థుల బడిబాట….\***

VII Class Reopening from 14/12/2020:- As per the latest instructions issued by the
higher Office, all the concerned HMs are hereby directed to now reopen VII Class
from 14/12/2020 *(instead of VI & VII)* duly following COVID-19 PROTOCOL

### **󠀁[14.12.2020 నుండి 7వ తరగతి విద్యార్ధులకు మాత్రమే స్కూల్ అని AP CSE వారి ఉత్తర్వులు Click Here](https://drive.google.com/file/d/1_3cOLcnVZCnM3s6i50aOeKGZXVmC31b7/view?usp=drivesdk)󠁿**

### * **రేపటి నుంచి వారంలో మూడు రోజులు తరగతులు….\***

### **\* పనివేళల సమయాల్లో మార్పులు…\***

### **⭕ ఏడో తరగతి విద్యా ర్థులు సోమవారం నుంచి బడిబాట పట్టనున్నారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలను పునఃప్రారంభించిన ప్రభుత్వం దశల వారీగా ఒక్కో తరగతి విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించిం ది.**

### **⭕ ఇప్పటికే పదో తరగతి విద్యార్థులకు, 8,9 తరగ తులకు రోజుమార్చిరోజు తరగతులు నిర్వహిస్తున్నా రు. సోమవారం నుంచి ఈ విధానంలో కూడా మార్పులు చేశారు.**

### **⭕ ఇక నుంచి ప్రతిరోజు 9,10 తరగతులకు రెగ్యులర్‌గా తరగతులు నిర్వహిస్తారు. 7,8 తర గతులకు మాత్రం రోజుమార్చిరోజు స్కూళ్లకు హాజరు కావాల్సిఉంది.**

### **⭕ సోమవారం నుంచి 7వ తరగతి విద్యా ర్థులు పాఠశాలలకు హాజరవుతారు. వీరికి సోమ, బుధ, శుక్రవారాల్లో తరగతులు జరుగుతాయి.**

### **⭕  8వ త రగతి విద్యార్థులకు మంగళ, గురు, శనివారాల్లో తరగతులు నిర్వహిస్తారు. విద్యార్థులు భౌతికదూరం పాటించేలా చర్యలు చేపట్టాలి.**

### **⭕  ప్రతి విరామ సంద ర్భంలో మూడింట ఒక వంతు విద్యార్థులకు  విరామ సమయం కేటాయించారు. అవసరమైన విద్యార్థులను విరామానికి అనుమతించాలి.**

### **⭕ మధ్యాహ్న భోజనం చేసి వచ్చే సమయంలో కూడా భౌతికదూరం పాటిం చేలా చూడాలి. ఎదురెదురుగా కూర్చొని భోజనం చేయకుండా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.**

## **\*️ పనివేళలు ఇవీ…\***

### **⭕ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు పనివేళల్లో ప్రభుత్వం నిర్దేశించింది. ఉదయం 9.30 నుంచి మ ధ్యాహ్నం 1.30 వరకు మాత్రమే విద్యార్థులు పాఠశాలలో ఉండాలి. మధ్యాహ్నం 1 గంటకు భోజనం చేసిన తరువాత ఇళ్ళకు వెళ్ళాలి.**

### **\*⭕ ఉపాధ్యాయులు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పాఠశాలల్లో ఉండాలి.\***

### **⭕ కొవిడ్‌ నేపథ్యంలో తరగతి గదిలో ఉదయం 9.30 నుంచి 9.45 వరకు పార్థన, కొవిడ్‌ ప్రతిజ్ఞ చేయాలి.**

### **  ఉదయం 9.45 నుంచి 10.25  వరకు మొదటి పీరియడ్‌**

### **  10.25 నుంచి 10.35 వరకు మూడింట ఒక వంతు విద్యార్థులకు విరామం**

### **  10.35 నుంచి 11.15 వరకు రెండో పిరియడ్‌**

### **  11.15 నుంచి 11.20 వరకు మంచినీటి విరామం**

### **  11.20 నుంచి 12.00వరకు మూడవ పిరియడ్‌**

### **  12 నుంచి 12.10 వరకు విరామం**

### ** 12.10 నుంచి 12.50 వరకు పదోతరగతి విద్యార్థు లకు నాల్గవ పిరియడ్‌, 9,7 లేదా 8 తరగతులకు భోజన విరామం**

### ** 12.50 నుంచి 1.30వరకు పదోతరగతి విద్యార్థులకు భోజన విరామం, అలాగే 9,7 లేదా 8 తరగతులకు నాల్గవ పిరియడ్‌ జరుగుతుంది.**

## **7th CLASS DELETED SYLLABUS**

### 󠀁[**TELUGU**](https://drive.google.com/file/d/1hnM8h9-FXgKFjdvm13A2xteL8OSWl8gI/view?usp=sharing)󠁿

### 󠀁[**HINDI**](https://drive.google.com/file/d/1WtYZaAjMkF3xLxf-064BMpXE3-DcILwP/view?usp=sharing)󠁿

### 󠀁[**ENGLISH**](https://drive.google.com/file/d/1tPh-D2LLqpnucQritvoT8BCB5SIAdGwl/view?usp=sharing)󠁿

### 󠀁[**MATHS**](https://drive.google.com/file/d/1FqydPX38X7OhINsYL6BEYzuXpUZkpYNr/view?usp=sharing)󠁿

### 󠀁[**SCIENCE**](https://drive.google.com/file/d/1HFRPuTPLr8BJIzDqVyUlzwL_-Nx9s0UJ/view?usp=sharing)󠁿

### 󠀁[**SOCIAL**](https://drive.google.com/file/d/1uuJ83e1wD5-CF_Cob24sp9DKlJVOm30R/view?usp=sharing)󠁿

### **󠀁[7TH CLASS ACADEMIC CALNDER 2020-21 PDF ](https://drive.google.com/file/d/1Zkisqg2Q7zJ-ZnCxJRv1xIOGy6KuL_Eu/view?usp=sharing)󠁿**

### **పై విధంగా ఈ రోజు విడుదలైన 7 వ తరగతి వార్షిక విద్యా ప్రణాళికలో తెలపడం జరిగింది. **

### **󠀁[8TH, 9TH & 10TH CLASSES DLETD SYLLABUS](https://amaravathiteacher.com/class-8th-starting-from-november-23rd-instructions-timetable-syllabus/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
