# 9th-class-base-line-test-guidelines-model-papers

- Link: https://amaravathiteacher.com/9th-class-base-line-test-guidelines-model-papers/
- Published: 2020-11-03T20:41:45+05:30
- Author: amaravathiteacher

# **9th-class-base-line-test-guidelines-model-papers**

### **04. 11. 2020 న 9 వ తరగతి విద్యార్థులకి baseline టెస్ట్ నిర్వహించాలి  దీనికి సంబంధించి సూచనలు , మోడల్ పేపర్స్\***

### **# Class wise Student wise Data Captured format**

### **# School Report**

### **# Baseline Assessment English testing tools**

### **# Telugu Testing tools**

### **# crp  పిల్లల స్థాయి వివరాలని ఆన్లైన్ లో నింపాలి**

### **ప్రారంభ పరీక్ష నిర్వహణ సూచనలు\***

### **\*️బాలల పఠన సామర్ధ్యాన్ని పరీక్షించడానికి బేస్ లైన్ టెస్ట్ నిర్వహించాలి.**

### **️కోవిడ్-19 నేపధ్యంలో కేవలం 9వ తరగతి చదువుతున్న బాలలకు మాత్రమే ప్రారంభ పరీక్ష నిర్వహించాలి.**

### **తేది:04.11.2020న ఉదయం 10గం. నుండి 1గం.. వరకు ప్రారంభ పరీక్ష నిర్వహించాలి.**

### **• ️ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లీషులలో ఉంటుంది.**

### **ప్రశ్న పత్రంలో రెండు సెట్లు ఉంటాయి.**

### **మొదటి విద్యార్ధి కి సెట్-1, రెండో విద్యార్ధి కి సెట్ -2, మూడవ విద్యార్థికి సెట్-1, నాలుగో విద్యార్ధి కి సెట్ -2 ప్రశ్న పత్రాలతో బేస్ లైన్ పరీక్ష నిర్వహించాలి.**

### **• ️ప్రతి విద్యార్థితో తెలుగు ప్రశ్న పత్రాన్ని, ఇంగ్లీషు ప్రశ్న పత్రాన్ని రెండింటిని చదివించాలి.**

### **ఏ మీడియం వారైనప్పటికీ రెండు ప్రశ్న పత్రాలనూ చదవాలి.**

### **మైనర్ మీడియం పాఠశాలలో తెలుగు ప్రశ్న పత్రాన్ని ప్రధానోపాధ్యాయుడు అనువాదం చేయించి ****ఉపయోగించాలి.**

### **• ప్రతి విద్యార్థికి 10 నిముషాల సమయం కేటాయించాలి.**

### **• ️ఒక్కొక్క విద్యార్థితో ఒకసారే చదివించాలి.**

### **విద్యార్థి సొంతంగా చదవాలే తప్ప ఉపాధ్యాయుడు సూచనలు ఇవ్వకూడదు. ప్రశ్నలు వేయకూడదు.**

### **ముందుగా కథను చదివించాలి. కథను ధారాళంగా చదవగలిగితే మిగిలిన ప్రశ్న పత్రంలోని అంశాలు ****చదివించనవసరంలేదు.**

### **• కథలో పూర్తి వాక్యం చదవ లేకపోయినా, పదాలు పదాలుగా చదివిన తరువాత విభాగం చదివించాలి.**

### **• ️వాక్యాలు చదవలేకపోతే పదాలను, పదాలు కూడా చదవలేకపోతే అక్షరాలు చదివించాలి.**

### **• అక్షరాలు మాత్రమే చదవగలిగితే L1, పదాల వరకు చదవగలిగితే L2, వాక్యాల వరకు చదవగలిగితే L 3,**

### **కథ మొత్తం చదవగలిగితే L 4 స్థాయిలో ఉన్నట్లు నిర్ధారించి ఫార్మాట్ లో నమోదు చేయాలి.**

### **️9వ తరగతికి బోధించే టీచర్లందరూ పరీక్ష నిర్వహణలో పాల్గొనాలి.**

### ** ఉదాహరణకు ఒక పాఠశాలలో**

### **60మంది బాలలు 6 మంది టీచర్లు ఉన్నారు అనుకుందాం. ప్రతి టీచరు 10 మంది పిల్లలకు బేస్ లైన్ టెస్ట్ ****నిర్వహించాలి.**

### **󠀁[SCHOOL REPORT CARD BASELINE TEST](https://drive.google.com/file/d/1A_6J8T8yqrYWr5FtIVg0rOeyRm1d0wfu/view)󠁿**

### **󠀁[CLASS WISE & STUDENT WISE DATA CAPTURE FORMAT PDF](https://drive.google.com/file/d/19wmtYRo9J34Pi-VJcW3USKinXLqN_rK5/view)󠁿**

### **󠀁[BASELINE ASSESSMENT ENGLISH TESTING TOOLS](https://drive.google.com/file/d/1oWhlmr9Q3Kl94YO62SkvC8XUJwfQyMxH/view)󠁿**

### **ఇందుకోసం ప్రధానోపాధ్యాయుడు ప్రతి టీచరుకు తెలుగు, ఇంగ్లీష్ ప్రశ్న పత్రాలు ఒక్కొక్కటి చొప్పున సెట్-1, సెట్-2 ప్రశ్న పత్రాలు ఇవ్వాలి.**

### **కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పరీక్ష నిర్వహించాలి.**

### **• ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లయితే ఒక రోజు సగం మందికి రెండోరోజు సగం మందికి పరీక్ష నిర్వహించాలి.**

### **• పరీక్ష పూర్తయిన తర్వాత ప్రధానోపాధ్యాయుడు నిర్ధారిత ప్రోఫార్మ లో పిల్లల స్థాయిని నమోదు చేసి CRP కి ****అందచేయాలి.**

### **CRP వివరాలను ఆన్ లైన్ లో పొందుపరచాలి.**

### **󠀁[TELUGU](https://drive.google.com/file/d/19uoQxO5AD09dh2WujDYIYFf9SEU1boaI/view)󠁿**󠀁[ TE](https://drive.google.com/file/d/19uoQxO5AD09dh2WujDYIYFf9SEU1boaI/view)󠁿󠀁[STING](https://drive.google.com/file/d/19uoQxO5AD09dh2WujDYIYFf9SEU1boaI/view)󠁿**󠀁[ TOOLS PDF](https://drive.google.com/file/d/19uoQxO5AD09dh2WujDYIYFf9SEU1boaI/view)󠁿**

### **󠀁[agananna Gorumuddha (MDM) scheme – Distribution of dry ration for the months Sep & Oct , 2020 .. instructions..](https://amaravathiteacher.com/ap-mdm-jagannannaa-gorumudda-app-maintain-guidelines-dialy-upload-details/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
