A.P-State-Formation-Day-on-01.11.2019-competitions-for-students

A.P-State-Formation-Day-on-01.11.2019-competitions-for-students

ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం:

మండల విద్యాశాఖ అధికారులు మరియు ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా పోటీలకు సంబంధించి ఈ కింది విషయాలు గమనించగలరు

👉 జూనియర్ విభాగం: 6 నుండి 8 వ తరగతి విద్యార్థులు

సీనియర్ విభాగము: 9, 10 తరగతుల విద్యార్థులు

(పాఠశాలకు  అంశానికి ఇద్దరు విద్యార్థులు చొప్పున)

జిల్లాస్థాయిలో వ్యాసరచన, వక్తృత్వం,  క్విజ్ , పెయింటింగ్ మరియు చిత్రలేఖనం

1. వ్యాసరచన @ స్వాతంత్ర సమరంలో  తెలుగువారి పాత్ర

2 వక్తృత్వం @ ఆంధ్ర స్వాతంత్ర ఉద్యమంలో  మహాత్మా గాంధీ  ప్రేరణ

3 క్విజ్ @ మన రాష్ట్రం  వివిధ అంశాల పైన

4 పెయింటింగ్ @ మన రాష్ట్రం వివిధ ఘట్టాల పైన

5 చిత్రలేఖనం @ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పైన

పై పోటీలకు సంబంధించి ఆయా విద్యార్థులను పంపించవలసినదిగా మండల విద్యాశాఖ అధికారులను మరియు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఆదేశించడమైనది.

Government of Andhra Pradesh decided to conduct A.P.State Formation Day on 1.11.2019.

The District Collectors, through their District Education Officers, are to conduct competitions such as Essay Writing, Elocution, Quiz, Painting, Drawing, etc. in Schools and Colleges. Each event conducted is to carry 1st, 2nd and 3rd Prizes. 

The topics for the competitions can be-

1. స్వాతంత్ర సమరంలో తెలుగు వారి పాత్ర (Role of Telugu people in the Indian Freedom Movement)

2. ఆంధ్ర స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ ప్రేరణ (Freedom struggle in Andhra with the inspiration of Mahatma Gandhi)

3. మన రాష్ట్రం (Our State) 

Or any other topic 

The year 2019 being the 150th birth anniversary of Mahatma Gandhi is also to be commemorated in a befitting manner during these celebrations.

FOR MORE DETAILS CLICK HERE FOR DOWNLOAD

error: Content is protected !!