Aadhar-card-reprint-with-pvc-cards-with-Rs.50-latest-updates
Aadhar-card-reprint-with-pvc-cards-with-Rs.50-latest-updates
ఆకర్షణీయంగా ఆధార్
క్రెడిట్ కార్డు పరిమాణంలో రూపకల్పన
ఆకర్షణీయంగా ఆధార్
ఆధార్ కార్డు ఆకర్షణీయమైన సరికొత్త రూపును సంతరించుకుంది.
డెబిట్/క్రెడిట్ కార్డు పరిమాణంలోకి మారిపోయింది.
ఇక నుంచి ఇది పర్స్‌లో ఇమిడిపోయేంత చిన్నగా ఉండనుంది. పాలి వినైల్ క్లోరైడ్(పీవీసీ)తో రూపొందే ఈ కార్డు ధరను రూ. 50గా నిర్ణయించారు.
ఈ తరహా కార్డు కావాలనుకున్న వారు వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ ఆధార్‌కార్డు వివరాలను నమోదు చేసి చరవాణికి వచ్చే ఓటీపీని నమోదు చేయాలి.
ఆపై కార్డులోని వివరాలను సరిచూసుకుని కార్డు ధరను డెబిట్/క్రెడిట్ కార్డు, నెట్‌బ్యాంకింగ్‌తో చెల్లించాలి.
ఆ తరువాత ఆధార్‌కార్డులో పేర్కొన్న చిరునామాకు కొత్త కార్డును యూఐడీఏఐ పది రోజుల్లో స్పీడ్ పోస్టు ద్వారా పంపుతుంది.
Note:
-
Order Aadhaar card by paying Rs 50/-(inclusive of GST & Speed post charges)
-
Use your Aadhaar Number/Virtual Identification Number/EID to order Aadhaar card.
-
Aadhaar card comes with security features i.e. Digitally signed Secure QR code, Hologram, Ghost image, Guilloche pattern etc.
Validation through OTP:
-
Aadhaar card can be ordered using Registered/Alternate mobile number to receive OTP.
-
Aadhaar preview is available on use of registered mobile only.
-
Time-Based-One-Time-Password (TOTP) can also be used via m-Aadhaar Application.
-
Preview of Aadhaar card details is not available for Non-registered mobile based Order.
error: Content is protected !!