# admission-notification-for-APDEECET-2020-official-website-details

- Link: https://amaravathiteacher.com/admission-notification-for-apdeecet-2020-official-website-details/
- Published: 2020-05-20T10:11:55+05:30
- Author: amaravathiteacher

## **admission-notification-for-APDEECET-2020-official-website-details**

![](https://i0.wp.com/amaravathiteacher.com/wp-content/uploads/2020/05/IMG-20200520-
WA0000-1.jpg?resize=347%2C257&ssl=1)

### **ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ డీఈఈసెట్-2020 కు నోటిఫికేషన్ విడుదల చేసింది.**

### **1) Notification for Conduct of DEECET-2020 20.05.2020**⏎ **2) Receiving of Online Applications from the Candidate 21.05.2020 to 05.06.2020****3) Conduct of DEECET-2020 23.06.2020 & 24.06.2020****4) Declaration of Results 29.06.2020****5) ****Handing over of list of Colleges granted affiliation for ****that particular year ****10.06.2020****6 Preparation of Academic Calendar by SCERT 20.06.2020****7) ****1 ****st phase counseling(Preparation of Seat matrix, ****Submission of Web based options by candidates, ****allotment of seats to candidates, issue of Provisional ****letters of admissions, Verification of Certificates at ****DIETs and issue of Final Admission letter) for SW-1 ****03.07.2020 to 12.07.2020****8) 2****nd phase Counseling for SW -1 17.07.2020 to 22.07.2020****9) Special Counseling 25.07.2020 to 29.07.2020****10) 1****st Instruction Day 03.08.2020**

  |

### **Application Start Date | **

### **Application End Date**

  |

### ** 21.05.2020 | **

### **05.06.2020**

  |

### **డీఈఈసెట్ ర్యాంకుల ఆధారంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిస్టిక్ట్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ – ట్రైనింగ్‌లు (డైట్‌లు), ప్రైవేటు ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో రెండేళ్ల వ్యవధిలోని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.**

### **Subject wise allotment of seats for admission into D.El.Ed. course**⏎ **1. Mathematics – 25% of seats****2. Physical Science – 25% of seats****3. Biological Science – 25% of seats****4. Social Studies – 25% of seats **

### **కోర్సు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్**

### **అర్హత: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత అర్హులు. **

 * 
   ### **ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు డీఈఈసెట్ దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 45 శాతం ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది.**
   
 * 
   ### **ఓసీ, బీసీ కేటగిరీలకు సంబంధించి డీఈఈసెట్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులనే పరిగణలోకి తీసుకుంటారు. కనీసం 45 శాతం మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులతో ఆయా కేటగిరీల్లోని సీట్లను భర్తీ చేస్తారు.**
   
 * 
   ### **ఓసీ/ఎన్‌సీసీ/క్యాప్/స్పోర్ట్స్ కేటగిరీల్లోని సీట్లకు పోటీ పడాలనుకునే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇంటర్ ఒకేషనల్ కోర్సుల అభ్యర్థులు డీఈఈసెట్ రాసేందుకు అనర్హులు.**
   
 * 
   ### **దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.**
   
 * 
   ### **దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజు రూ.500. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా (పేమెంట్ గేట్ వే ) ద్వారా చెల్లించవచ్చు**
   

### **పరీక్ష విధానం**⏎ **డీఈఈసెట్ 100 మార్కులకు ఉంటుంది. **

### **ప్రశ్నపత్రం రెండు పార్ట్ (ఎ – బి)లుగా ఆబ్జెక్టివ్ విధానంలోఉంటుంది. **

### **పార్ట్ ఎ- 60 మార్కులకు; **

### **పార్ట్ బి- 40 మార్కులకు ఉంటుంది. **

### **డీఈఈసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ పార్ట్ ఎ కామన్‌గా ఉంటుంది.**

  |

### **సబ్జెక్టు**

  |

### **ప్రశ్నలు**

  |

### **మార్కులు**

  |  
 |

### **టీచింగ్ ఆప్టిట్యూడ్**

  |

### **05**

  |

### **05**

  |  
 |

### **జనరల్ నాలెడ్జ్**

  |

### **05**

  |

### **05**

  |  
 |

### **ఇంగ్లిష్**

  |

### **10**

  |

### **10**

  |  
 |

### **తెలుగు**

  |

### **10**

  |

### **10**

  |  
 |

### **గణితం**

  |

### **10**

  |

### **10**

  |  
 |

### **జనరల్ సైన్స్**

  |

### **10**

  |

### **10**

  |  
 |

### **సాంఘికశాస్త్రం**

  |

### **10**

  |

### **10**

  |  
 |

### **మొత్తం**

  |

### **60**

  |

### **60**

  |

 * 
   ### **పదోతరగతి సిలబస్ స్థాయి నుంచి ప్రశ్నలు వస్తాయి. దీనికోసం అభ్యర్థులు 8, 9, 10 తరగతుల్లోని పాఠ్యాంశాలను చదవాల్సి ఉంటుంది.**
   
 * 
   ### **పార్ట్ బి: ఈ విభాగం అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టు (ఆప్షనల్) ఆధారంగా ఉంటుంది. ఇంటర్‌లోని ఆయా సబ్జెక్టుల నుంచి 40 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.**
   
 * 
   ### **ఒక్కో ఆప్షనల్‌కు 25 శాతం చొప్పున సీట్లు కేటాయిస్తారు.**
   

### **󠀁[10TH CLASS PUBLIC EXAMS JULY-2020 ALL SUBJECTS MODEL PAPERS](https://amaravathiteacher.com/10th-class-public-exams-july-2020-all-subject-wise-marks-division/)󠁿**

### **󠀁[PAYMENT FORM CLICK HERE](https://payments.apcfss.in/PAYMENTFORMS17/apdeecetpayment202076351.do)󠁿**

### **󠀁[ONLINE APPLICATION FOR APDEECET-2020](https://apdeecetappl19831.apcfss.in/APDEECETAPPL2K20/deecetAppl250120201040.cet)󠁿**

### **󠀁[10TH CLASS ALL SUBJECTS ONLINE TEST NEW BITS](https://amaravathiteacher.com/category/10th-class-online-test-all-subjects/)󠁿**

### **మ్యాథ్స్⏎ ఇంటర్‌లో మాథ్స్‌ను ఒక సబ్జెక్టుగా చదివుండాలి.

  |

### **ఇంటర్**

  |

### **ప్రశ్నలు**

  |

### **మార్కులు**

  |  
 |

### ఫస్ట్ ఇయర్

  |

### 20

  |

### 20

  |  
 |

### సెకండియర్

  |

### 20

  |

### 20

  |  
 |

### **మొత్తం**

  |

### **40**

  |

### **40**

  |

### **ఫిజికల్ సైన్స్**⏎ **ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదివిన వారు అర్హులు.**

  |

### **ఇంటర్**

  |

### **ప్రశ్నలు**

  |

### **మార్కులు**

  |  
 |

### **ఫస్ట్ ఇయర్-సెకండియర్**⏎ **ఫిజిక్స్**

  |

### **20**

  |

### **20**

  |  
 |

### **ఫస్ట్ ఇయర్- సెకండియర్**⏎ **కెమిస్ట్రీ**

  |

### **20**

  |

### **20**

  |  
 |

### **మొత్తం**

  |

### **40**

  |

### **40**

  |

### **బయలాజికల్ సైన్స్**⏎ **ఇంటర్‌లో బోటనీ, జువాలజీ సబ్జెక్టులు చదివుండాలి.**

  |

### **ఇంటర్**

  |

### **ప్రశ్నలు**

  |

### **మార్కులు**

  |  
 |

### **ఫస్ట్ ఇయర్- సెకండియర్**⏎ **బోటనీ**

  |

### **20**

  |

### **20**

  |  
 |

### **ఫస్ట్ ఇయర్- సెకండియర్**⏎ **జువాలజీ**

  |

### **20**

  |

### **20**

  |  
 |

### **మొత్తం**

  |

### **40**

  |

### **40**

  |

### **సోషల్ స్టడీస్**⏎ **సివిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, కామర్స్‌ల నుంచి ఏవైనా రెండు సబ్జెక్టులను ఇంటర్‌లో చదివుండాలి.**

  |

### **ఇంటర్**

  |

### **ప్రశ్నలు**

  |

### **మార్కులు**

  |  
 |

### **ఫస్ట్ ఇయర్- సెకండియర్**⏎ **హిస్టరీ**

  |

### **13**

  |

### **13**

  |  
 |

### **ఫస్ట్ ఇయర్- సెకండియర్**⏎ **ఎకానమీ**

  |

### **13**

  |

### **13**

  |  
 |

### **ఫస్ట్ ఇయర్- సెకండియర్**⏎ **సివిక్స్**

  |

### **13**

  |

### **13**

  |  
 |

### **హిస్టరీ/ఎకానమీ/సివిక్స్**

  |

### **1**

  |

### **1**

  |  
 |

### **మొత్తం**

  |

### **40**

  |

### **40**

  |

### **ప్రిపరేషన్ ప్రణాళిక:**⏎ **ఈసారి నూతన సిలబస్ ఆధారంగా డీఈఈసెట్‌ ను నిర్వహించనున్నారు.**

### **టీచింగ్ ఆప్టిట్యూడ్**⏎ **టీచింగ్ ఆప్టిట్యూడ్ విభాగంలో ఉపాధ్యాయ వృత్తి, తరగతిగది నిర్వహణ, పాఠశాల వాతావరణం, బోధనా సామర్థ్యం వంటి అంశాలపై ప్రశ్నలు వస్తాయి. **

### **ఈ విభాగంలోని ప్రశ్నలకు తార్కికంగా ఆలోచించి సమాధానాలు రాయాల్సి ఉంటుంది.**

### **జనరల్ నాలెడ్జ్**⏎ **పరీక్షలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఐదు ప్రశ్నలు వస్తాయి. క్రీడలు, అవార్డులు, రాజకీయ పరిణామాలు, ఆర్థిక, భౌగోళిక పరమైన అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.**

### **ఇంగ్లిష్**⏎ **ఇంగ్లిష్ గ్రామర్ నుంచి 10 ప్రశ్నలు అడుగుతారు. ఆర్టికల్స్, ప్రిపొజిషన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. **

### **పదోతరగతి స్థాయి ఇంగ్లిష్ గ్రామర్‌ను ప్రిపేర్ అయితే సరిపోతుంది.**

### 󠀁[**apdeecet-2020 official NOTIFICATION**](https://apdeecet.apcfss.in/assets/Documents_2020/NOTIFICATION.pdf)󠁿

### 󠀁[APDEECET-2020 SCHEDULE DATES](https://apdeecet.apcfss.in/assets/Documents_2020/Schedule.pdf)󠁿

### **󠀁[INFORMATION BULLETON FOR APDEECET-2020](https://apdeecet.apcfss.in/assets/Documents_2020/information_bulleton.pdf)󠁿**

### **󠀁[AP DEECET-2020 ENTRANCE EXAMS MODEL PAPERS ](https://sakshieducation.com/DCET/list.aspx?cid=20&sid=349&chid=1444&tid=0)󠁿**

### **తెలుగు**⏎ **తెలుగులో 80 శాతం ప్రశ్నలు వ్యాకరణం నుంచి వస్తాయి. సంధులు, చందస్సు, సమాసాలు, నానార్థాలు, పర్యాయ పదాలు తదితర అంశాల నుంచి ప్రశ్నలొస్తాయి.**

### **గణితం**⏎ **సమితులు, బహుపదులు, ఘాతాలు, ఘాతాంకాలు, రేఖాగణితం, క్షేత్రగణితం, త్రికోణమితి, వర్గమూలాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వ స్తాయి. షార్ట్‌కట్ విధానాల ద్వారా ప్రాక్టీస్ చేస్తే గణితంలో ఎక్కువ మార్కులు సాధించొచ్చు.**

### **జనరల్ సైన్స్**⏎ **పదోతరగతి స్థాయిలోని భౌతిక, రసాయన శాస్త్రాలు, బోటనీ, జువాలజీల నుంచి ప్రశ్నలు వస్తాయి.**

### **సోషల్ స్టడీస్**⏎ **పదోతరగతి స్థాయిలోని చరిత్ర, భూగోళశాస్త్రం, అర్థశాస్త్రం, పౌరశాస్త్రాల నుంచి 10 ప్రశ్నలు వస్తాయి.**

### **విజయసూత్రాలు**

 * 
   ### **అభ్యర్థులంతా పార్ట్ ఎలో మెరుగైన స్కోర్ చేస్తే మంచి ర్యాంకు సాధించే అవకాశాలు మెరుగవుతాయి. దీని కోసం గత డీఈఈసెట్ ప్రశ్నపత్రాలను సాధన చేయాలి.**
   
 * 
   ### **పార్ట్ ఎ కోసం అన్ని సబ్జెక్టులను ప్రాథమిక స్థాయి నుంచి ప్రిపేర్‌కావాలి. దీనికోసం ప్రతి సబ్జెక్టుకు సమయాన్ని కేటాయించాలి.**
   
 * 
   ### **పార్ట్ బిలోని ఆప్షనల్ సబ్జెక్టుల ప్రిపరేషన్ కోసం ఇంటర్ రెండు సంవత్సరాల తెలుగు అకాడెమీ పుస్తకాలను చదవాలి. ఇందులో భాగంగా ఇంటర్ రెండేళ్లలో కామన్‌గా ఉన్న చాప్టర్లను ముందుగా చదివితే ప్రయోజనకరంగా ఉంటుంది.**
   
 * 
   ### **ప్రతి సబ్జెక్టులో ముఖ్యమైన సినాప్సిస్‌తో కూడిన నోట్స్‌ను తయారుచేసుకోవాలి. **
   
 * 
   ### **ఈ పరీక్షను తొలిసారి ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు కాబట్టి విద్యార్థులందరూ తగిన కంప్యూటర్ పరిజ్ఞానంతో పరీక్ష గదిలోకి అడుగుపెట్టాలి**
   

### **󠀁[APDEECET-2018 QUESTION PAPERS & KEY PAPERS](https://apdeecet.apcfss.in/jsp/deecetQuestionPapers.jsp)󠁿**

### **󠀁[AP DEECET-2020 ENTRANCE EXAMS MODEL PAPERS ](https://sakshieducation.com/DCET/list.aspx?cid=20&sid=349&chid=1444&tid=0)󠁿**

### **󠀁[APDEECET-2019 QUESTION PAPERS & KEY PAPERS](https://apdeecet.apcfss.in/Question_Papers_and_Final_Keys.jsp)󠁿**

### **󠀁[LIST OF D.ED COLLEGES IN AP](https://apdeecet.apcfss.in/Documents/List_Govt_DEd_Colleges_Counselling_18.pdf)󠁿**

### 󠀁[**LIST OF PRIVATE COLLEGES**](https://apdeecet.apcfss.in/Documents/APDEECET_2018_list_of_prvt_colleges.pdf)󠁿

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW AP Special TET Results 2026 Released – Check Marks & Download Scorecard ](https://amaravathiteacher.com/ap-special-tet-results-2026/)
 *  [ NEW SA1 Science Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-science-key-paper-2026/)
 *  [ NEW SA1 Physics Key Papers 2026–27 PDF Download – 8th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-physics-key-papers-2026/)
 *  [ SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
