AG OFFICE ADDRESS – CONTACT NUMBER

AG OFFICE ADDRESS – CONTACT NUMBER

ag office ap vijayawada address, ag office vijayawada , ag office vijayawada address ag office vijayawada pension status ag office vijayawada contact number ag office vijayawada pincode, ag office vijayawada phone number whatsapp number ag office vijayawada address phone number ag office vijayawada timings,  ag office vijayawada postal address, ag office vijayawada vijayawada andhra pradesh , ag office vijayawada pension status login app , ag office ap vijayawada address, a g office vijayawada

AG office లో పెన్షన్ గురించి తెలుసుకోవాలంటే ఈ క్రింది వివరాలు పంపాలి.

  • 1. ఉద్యోగి పేరు
  • 2. పనిచేస్తున్న ప్రాంతం
  • 3. మండలం
  • 4. జిల్లా
  • 5.డి డి ఓ పేరు
  • 6.ఉద్యోగవిరమణ చేసిన తేదీ
  • 7. పెన్షన్ ప్రతిపాదనలు ఏ.జీ. కార్యాలయానికి పంపిన తేదీ
  • పెన్షన్ రివిజన్ కు పంపిస్తే  పై వివరాలతో పాటుగా PPO No. కూడా పంపాలి.
ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేసి మీరు కూడా తెలుసుకోవచ్చు. పై వివరాలు దగ్గర ఉంచుకొని వారు అడిగిన వి చెప్పాలి.
Grievance cell*
 9441045242
8500603447

AG ఆఫీసు విజయవాడ గ్రీవెన్స్ ఫోన్ నంబర్లు

1) PENSION :  9441045242
2) GPF :  8500603447
పెన్షన్ మరియు GPF గురించి ఏదైనా సమాచారం కోసం మాత్రమే పని వేళల్లో సంప్రదించ వలెను.*

AG OFFICE ADDRESS :

ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం (అకౌంట్స్ & ఎంటైల్మెంట్స్), *ఆంధ్రప్రదేశ్, స్టాలిన్ సెంట్రల్ మాల్,
డోర్ నం 27-37-158,
6 & 7 వ అంతస్తు,
M.G. రోడ్, గవర్నర్ పేట్,
విజయవాడ- 520 002.

Office of the Principal Accountant General (Accounts & Entitlements), Andhra Pradesh, 
Stalin Central Mall,
Door No. 27-37-158, 6th & 7th Floor,
M.G. Road, Governorpet, Vijayawada- 520 002.

error: Content is protected !!